ఆ రోజు కీడా కోలా  | Keeda Cola release date finalised | Sakshi
Sakshi News home page

ఆ రోజు కీడా కోలా 

Published Sat, Sep 16 2023 1:49 AM | Last Updated on Sat, Sep 16 2023 1:49 AM

Keeda Cola release date finalised - Sakshi

బ్రహ్మానందం

‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది?’ చిత్రాల ఫేమ్‌ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ నటించి, తెరకెక్కించిన తాజా చిత్రం ‘కీడా కోలా’.  క్రైమ్‌ కామెడీ జానర్‌లో రూపొందిన ఈ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ మూవీలో బ్రహ్మానందం, రఘురామ్, రవీంద్ర విజయ్‌ లీడ్‌ రోల్స్‌ చేశారు.

కె.వివేక్‌ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్‌ కౌశిక్, శ్రీసాద్‌ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ సినిమాను నిర్మించారు. కాగా ఈ సినిమా నటుడు–నిర్మాత రానా సమర్పణలో నవంబరు 3న విడుదల కానున్నట్లుగా చిత్ర యూనిట్‌ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమాకు సంగీతం: వివేక్‌ సాగర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement