Keerthy Suresh Good Luck Sakhi Movie New Release Date Confirmed - Sakshi
Sakshi News home page

Keerthy Suresh Good Luck Sakhi: థియేటర్స్‌లోనే 'గుడ్‌ లక్‌ సఖి'..

Published Fri, Jan 21 2022 4:20 PM | Last Updated on Fri, Jan 21 2022 4:48 PM

Keerthy Suresh Good Luck Sakhi All Set To Release - Sakshi

Keerthy Suresh Good Luck Sakhi All Set To Release: కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'గుడ్‌ లక్‌ సఖి'. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడింది.తాజాగా ఎట్టకేలకు గుడ్‌ లక్‌ సఖి సినిమా విడుదలకు సిద్ధమయ్యింది.

Good Luck Sakhi Movie Release Date

ఈనెల 28న ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ వెల్లడించారు. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు ఆదిపినిశెట్టి కీలక పాత్రలు పోషించారు.  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

Keerthy Suresh Good Luck Sakhi Still

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement