
రెగ్యులర్ కమర్షియల్ పాత్రలతో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ కూడా చేస్తుంటారు హీరోయిన్ కీర్తీ సురేష్. మహానటి, పెంగ్విన్, మిస్ ఇండియా వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో నటించి మెప్పించిన కీర్తి.. తాజాగా మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రఘు తాత’తో వస్తుంది. తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కీర్తీ సురేష్ లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమాకు సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఆగష్టు 15న ఈ చిత్రం విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment