Kiran Abbavaram Vinaro Bhagyamu Vishnu Katha First Day Collections Details - Sakshi
Sakshi News home page

Vinaro Bhagyamu Vishnu Katha: కిరణ్‌ అబ్బవరం సినిమా ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ ఎంతో తెలుసా?

Published Sun, Feb 19 2023 3:27 PM | Last Updated on Sun, Feb 19 2023 4:13 PM

Kiran Abbavaram Vinaro Bhagyamu Vishnu Katha First Day Collections - Sakshi

యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా నటించిన చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ. నర్తనశాల తర్వాత కశ్మీర చేస్తున్న రెండవ సినిమా ఇది. తిరుపతి నేపథ్యంగా సాగే ఈ చిత్రంతో మురళీ కిషోర్‌ అబ్బురు దర్శకుడిగా పరిచయమయ్యారు. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు.

మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 18న థియేటర్లలోకి వచ్చిందీ చిత్రం. ఈ సినిమా మొదటిరోజే రూ.2.75 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్‌ స్పెషల్‌ పోస్టర్‌తో వెల్లడించింది.  సినిమాకు పాజిటివ్‌ స్పందన లభిస్తోందని, సినిమా కమర్షియల్‌ హిట్‌ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది చిత్రయూనిట్‌. ఇక ఈ చిత్రానికి చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందించారు.

చదవండి: మాట తప్పని కౌశల్‌.. తండ్రికి ఊహించని సర్‌ప్రైజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement