
ముద్దు కు ఓ రోజు ఉంది. ఆ రోజు ఈ రోజే( ఫిబ్రవరి 13). వాలెంటైన్స్ డేకి ఒక రోజు ముందు ప్రపంచ వ్యాప్తంగా కిస్ డే జరుపుకుంటారు.ఈ రోజు ప్రేమికులు ముద్దుల ప్రపంచంలో మునిగితేలిపోతారు. కిస్‌లో అనిర్వచనీయ భావాలతోపాటు, మనసును ఉత్సాహపరిచే రొమాంటిక్ ఫీలింగ్స్‌లు ఎన్నో ఉంటాయి. ఒక్క కిస్‌తో మనసులో ఉన్న ప్రేమనంతా వ్యక్తం చేయ్యొచ్చు. ఈ విషయం తెలుగు గేయ రచయితలకు బాగా తెలుసు. అందుకే తెలుగులో ‘ముద్దు’పై ఎన్నో పాటలు వచ్చాయి. వస్తున్నాయి కూడా. కిస్‌డే సందర్భంగా తెలుగు ‘ముద్దు’పాటల్లో కొన్ని మీకోసం.