వినోదాల ప్రేమ | Lingochha to release in theatres on October 27th | Sakshi
Sakshi News home page

వినోదాల ప్రేమ

Published Tue, Oct 10 2023 12:35 AM | Last Updated on Tue, Oct 10 2023 12:35 AM

Lingochha to release in theatres on October 27th - Sakshi

కార్తీక్‌ రత్నం

కార్తీక్‌ రత్నం, సుప్యర్ద సింగ్‌ జంటగా ఆనంద్‌ బడా దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్‌ కామెడీ ఫిల్మ్‌ ‘లింగొచ్చా..’. ‘గేమ్‌ ఆఫ్‌ లవ్‌’ అనేది ఉపశీర్షిక. జె.నీలిమ సమర్పణలో యాదగిరి రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.

ఈ సందర్భంగా దర్శకుడు ఆనంద్‌ బడా మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్‌ నేపథ్యంలో సాగే లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ కామెడీ డ్రామా ‘లింగొచ్చా..’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: బికాజ్‌ రాజ్, సహ నిర్మాత: మల్లేష్‌ కంజర్ల.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement