'అమ్మ స్నేహితురాలితో పడక షేర్‌ చేసుకున్నాను' | Lock Upp: Shivam Sharma Reveals He Slept With His Mothers Friend | Sakshi
Sakshi News home page

Shivam Sharma: అమ్మ ఫ్రెండ్‌తో బెడ్‌ షేర్‌ చేసుకున్నాను: సీక్రెట్‌ బయటపెట్టిన కంటెస్టెంట్‌

Published Mon, Mar 14 2022 8:28 PM | Last Updated on Tue, Mar 15 2022 1:45 PM

Lock Upp: Shivam Sharma Reveals He Slept With His Mothers Friend - Sakshi

Lock Upp: కంగనా రనౌత్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న వివాదాస్పద షో 'లాకప్‌'. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ షో ఆడియన్స్‌ను బాగానే అట్రాక్ట్‌ చేస్తోంది. ఇక ఈ గేమ్‌లో ఎలిమినేషన్‌ నుంచి తప్పించుకోవాలంటే ఒక సీక్రెట్‌ చెప్పాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా లాకప్‌ కంటెస్టెంట్‌, క్రికెటర్‌ శివమ్‌ శర్మ తన గురించి ఓ రహస్యాన్ని బయటపెట్టాడు. తన తల్లి స్నేహితురాలితో బెడ్‌ షేర్‌ చేసుకున్నట్లు తెలిపాడు.

'మా అమ్మ స్నేహితురాలు మా ఇంటికి దగ్గర్లోనే ఉండేది. ఆమె విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. ఆమెకు నేనంటే ఇష్టం. వైట్‌ సాస్‌ పాస్తా తీసుకుని ఆమె ఇంటికి వెళ్లేవాడిని. ఆమెతో పడక షేర్‌ చేసుకున్నాను. ఇది ఎనిమిదేళ్ల క్రితం అంటే నా కాలేజీ రోజుల్లో జరిగింది' అని శివమ్‌ శర్మ చెప్పుకొచ్చాడు. అతడు చెప్పిన సీక్రెట్‌ విని షాకవడం మిగతా కంటెస్టెంట్లు షాకయ్యారు. దీన్ని యూజ్‌ చేసుకోవడం అంటారని ఓ కంటెస్టెంట్‌ అనడంతో స్పందించిన శివమ్‌ శర్మ.. అది ఇద్దరి ప్రమేయంతోనే జరిగిందని, ఆమెను తాను వాడుకోలేదని స్పష్టం చేశాడు.

చదవండి: మార్చి 3వ వారంలో వస్తున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు..

షారుక్‌ అలాంటి వాడు కాబట్టి వదిలేద్దామనుకున్నా: గౌరీ ఖాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement