మంచు విష్ణు 100 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు : నరేశ్‌ | Maa elections 2021: Manchu Vishnu Will Win In Elections Says Naresh | Sakshi
Sakshi News home page

Maa elections 2021: మంచు విష్ణు 100 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడన్న నరేశ్‌

Published Sun, Oct 10 2021 4:51 PM | Last Updated on Sun, Oct 10 2021 5:06 PM

Maa elections 2021: Manchu Vishnu Will Win In Elections Says Naresh - Sakshi

Maa elections 2021: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల పోలింగ్‌ కౌంటింగ్‌ ప్రకియ కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు 80-100 ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తాడని నటుడు, మాజీ మా అధ్యక్షుడు నరేశ్‌ అన్నారు. భారీ ఓటింగ్‌ విష్ణు ప్యానెల్‌కే అనుకూలం అని అన్నారు. ఈసారి ఎన్నికల్లో సైలెంట్‌ ఓటింగ్‌ జరిగిందని ఇతర రాష్ట్రాల నుంచి నుంచి వచ్చిన 30-40మంది ఓట్లు విష్ణు విజయంలో  కీలక పాత్ర పోషిస్తాయి అని నరేశ్‌ పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement