![Mahesh Babu jets off to vacation with his wife Namrata Shirodkar and kids - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/24/Mahesh%20Babu%201.jpg.webp?itok=dZ7C5Cbm)
వీలైనప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళుతుంటారు మహేశ్‌బాబు. ఈ వేసవి వెకేషన్ కోసం కుటుంబంతో కలిసి మహేశ్‌బాబు ఫారిన్ వెళ్లారు. ‘హ్యాపీ హాలిడేస్.. ఫ్యామిలీ టైమ్’ అంటూ జర్నీ ఫొటోలను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు మహేశ్ సతీమణి నమ్రత.
ఈ వెకేషన్ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత రాజమౌళితో చేయనున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటారట మహేశ్‌బాబు. షూటింగ్ గురించిన వివరాలను త్వరలోనే రాజమౌళి వెల్లడించనున్నట్లుగా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment