Manasichi Choodu TV Serial Actress Trisha Dantala Engagement Photos Goes Viral - Sakshi
Sakshi News home page

TV Actress Trisha Engagement: ఘనంగా బుల్లితెర నటి త్రిష ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్‌

Published Sat, Nov 5 2022 10:26 AM | Last Updated on Sat, Nov 5 2022 11:16 AM

Manasichi Choodu Serial Actress Trisha Got Engaged Photos Viral - Sakshi

బుల్లితెరపై పలు సీరియల్స్‌తో అలరించిన నటి త్రిష ఎంగేజ్‌మెంట్‌ వైభవంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. బుల్లితెరపై చెల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించిన టీవీ ఆర్టిస్ట్‌ త్రిష ఆ తర్వాత పలు సీరియల్స్‌లో నటించింది. మనసిచ్చి చూడు సీరియల్‌లో రేణు పాత్రలో మెప్పించిన త్రిష ఆ తర్వాత ఏ సీరియల్‌లోనూ కనిపించలేదు. పెళ్లి కారణంగానే కెరీర్‌కు బ్రేక్‌ ఇచ్చిందనే ప్రచారం జరిగింది.

తాజాగా విశాల్‌ అనే వ్యక్తితో త్రిష​ ఎంగేజ్‌మెంట్‌ ఘనంగా జరిగింది. ఇతను ఇండస్ట్రీకి చెందనవాడని తెలుస్తుంది. ఈ వేడకకు పలువురు బుల్లితెర నటీనటులు సైతం హాజరై కొత్తజంటకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం వీరి నిశ్చితార్థ ఫోటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement