మంచు మనోజ్ బర్త్ డే.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్! | Manchu Manoj Birthday Special New Movie Update | Sakshi
Sakshi News home page

Manchu Manoj Birthday: మంచు మనోజ్ బర్త్ డే.. కొత్త మూవీపై క్రేజీ అప్‌డేట్!

Published Sat, May 20 2023 9:21 PM | Last Updated on Sat, May 20 2023 9:35 PM

Manchu Manoj Birthday Special New Movie Update - Sakshi

టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు తాజాగా నటించబోయే చిత్రానికి సంబంధించి వివరాలు వెల్లడించారు. భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాను ఎల్ ఎస్ ప్రొడక్షన్స్‌ పతాకంపై మమత సమర్పిస్తున్నారు.

(ఇది చదవండి: అనాథ పిల్లలతో కలిసి బర్త్ డే చేసుకున్న టాలీవుడ్ హీరో)

ఈ చిత్రాన్ని ఎం శ్రీనివాసులు, డి వేణు గోపాల్, ఎం మమత, ముల్లపూడి రాజేశ్వరి సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. మనోజ్ బర్త్ డే కావడంతో కొత్త మూవీపై ప్రకటన చేశారు మేకర్స్. 

(ఇది చదవండి: పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. 72 గంటలే డెడ్ లైన్: స్టార్ హీరోయిన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement