ప్రేమకథ విన్నారా? | Mrunal Thakur on 5 years in Bollywood: I have committed to myself to keep trying things that excite me | Sakshi
Sakshi News home page

ప్రేమకథ విన్నారా?

Published Sat, Sep 16 2023 2:39 AM | Last Updated on Sat, Sep 16 2023 2:39 AM

Mrunal Thakur on 5 years in Bollywood: I have committed to myself to keep trying things that excite me - Sakshi

కెరీర్‌లో హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్నారు మృణాళ్‌ ఠాకూర్‌. నార్త్‌ అండ్‌ సౌత్‌ అనే తేడాలను పక్కన పెడితే ఈ బ్యూటీ హీరోయిన్‌గా నటించిన ఐదు సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయంటే ఆమె ఏ స్పీడ్‌తో దూసుకెళ్తున్నారో ఊహించవచ్చు.

ఇదే స్పీడ్‌ను కొనసాగించాలనుకుంటూ బాలీవుడ్‌ కొత్త సినిమాకు సై అన్నారట మృణాళ్‌. శ్రీదేవి టైటిల్‌ రోల్‌ చేసిన హిందీ హిట్‌ ఫిల్మ్‌ ‘మామ్‌’ తీసిన దర్శకుడు రవి ఉడయార్‌ ఇటీవల ఓ లవ్‌స్టోరీ స్క్రిప్ట్‌ను రెడీ చేసుకున్నారట. ఆయన ఈ కథను మృణాళ్‌కు వినిపించగా, ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని బాలీవుడ్‌ సమాచారం. సిద్ధార్థ్‌ చతుర్వేది హీరోగా నటించనున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ వచ్చే ఏడాది ప్రాంరంభం కానుందని బీ టౌక్‌ టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement