'విరూపాక్ష' సినిమా నుంచి లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌  | Nachavule Nachavule Lyrical Song From Virupaksha Is Out Now | Sakshi
Sakshi News home page

Virupaksha : 'విరూపాక్ష' సినిమా నుంచి లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌ 

Published Sat, Mar 25 2023 11:43 AM | Last Updated on Sat, Mar 25 2023 11:54 AM

Nachavule Nachavule Lyrical Song From Virupaksha Is Out Now - Sakshi

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం విరూపాక్ష. సంయుక్త మీనన్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన విరూపాక్ష టైటిల్ గ్లింప్స్ వీడియో, టీజర్‌కు మంచి స్పందన రాగా తాజాగా ఈ సినిమా నుంచి లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. 

నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే.. అనే లిరికల్‌ సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను కార్తీక్‌ ఆలపించారు. కాంతార ఫేం అంజనీశ్‌ లోక్‌నాథ్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement