Navdeep Gets SurpriseCostly Gift From Allu Arjun - Sakshi
Sakshi News home page

Navdeep : హీరో నవదీప్‌కి అల్లు అర్జున్‌ సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్‌

Published Sat, May 14 2022 9:00 AM | Last Updated on Sat, May 14 2022 10:00 AM

Navdeep Gets Surprise Gift From Icon Star Allu Arjun - Sakshi

జై సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు హీరో నవదీప్‌. ఆ తర్వాత  గౌతమ్ ఎస్‌ఎస్‌సీ, చందమామ, మరియు ఆర్య 2 వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్య సినిమాల్లో అంతగా కనిపించకపోయినా సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నాడు. తాజాగా ఓ పాన్‌ ఇండియా స్టార్‌ తనకు పంపిన సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్‌ను ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకున్నాడు.

సప్రేమకు హద్దులు లేకుండే అకేషన్‌ ఏమీ లేకున్నా ఇలా గిఫ్ట్స్‌ వస్తుంటాయి. థ్యాంక్స్‌ బావ. ఈ సమాజం ఒప్పుకోకపోయినా ఆండ్రాయిడ్‌తో ఎయిర్‌పొడ్స్ వాడ‌తాస అంటూ నవదీప్‌ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. ఇంతకీ ఈ గిఫ్ట్‌ ఇచ్చింది మరెవరో కాదు.. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. ఆర్య 2 చేసినప్పటి నుంచి వీరిద్దరి మధ్య మొదలైన ఫ్రెండ్షిప్‌ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. రీసెంట్‌గా సెర్బియాలో బన్నీ 40వ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లోనూ నవదీప్‌ పాల్గొన్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement