Nayanthara Nods Her Head To Work With Tamil Youtuber Dude Vicky, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

నయనతారకు నచ్చుతే చాలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేస్తుంది

Jul 7 2023 3:59 AM | Updated on Jul 7 2023 12:16 PM

Nayanthara nods her head to work with Youtuber - Sakshi

కథ నచ్చితే కొత్త దర్శకులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేస్తుంటారు హీరోయిన్‌ నయనతార. కోలీవుడ్‌ దర్శకుడు అశ్విన్‌ శరవణన్‌ వంటి వారికి తొలి అవకాశం ఇచ్చింది నయనతారనే. కాగా ఈ బ్యూటీ ఎక్కువగా ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్స్‌ చేస్తున్న విషయం తెలిసిందే. కథ బాగా నచ్చడంతో తాజాగా మరో లేడీ ఓరియంటెడ్‌ మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ సినిమాతో విక్కీ డ్యూడ్‌ అనే ఓ యూ ట్యూబర్‌ దర్శకుడిగా పరిచయం కానున్నారని టాక్‌. ఈ సినిమా షూటింగ్‌ను ఈ నెలలో ఆరంభించనున్నారట. ఈ చిత్రం కాకుండా మరో నాలుగు చిత్రాలతో నయనతార ఫుల్‌ బిజీగా ఉన్నారు. వీటిలో షారుక్‌ ఖాన్‌ సరసన నటిస్తున్న హిందీ చిత్రం ‘జవాన్‌’ ఒకటి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement