New director
-
అమెరికన్లకు హాని చేయాలనుకుంటే అంతు చూస్తాం
వాషింగ్టన్: అమెరికన్లకు హాని చేయాలనుకునేవారి అంతు చూస్తామని, వారు భూమ్మీద ఏ మూల దాక్కున్నా వదలబోమని ఎఫ్‌బీఐ నూతన డైరెక్టర్ కశ్యప్ పటేల్ (కాశ్ పటేల్) హెచ్చరించారు. అమెరికా ప్రజలు గర్వించదగ్గ సంస్థగా ఎఫ్‌బీఐని పునర్నిర్మిస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిరకాల మిత్రుడైన కాశ్ పటేల్‌ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా సెనేట్ గురువారం ధ్రువీకరించింది. అనంతరం పటేల్... అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అటార్నీ జనరల్ పామ్ బోండీకి కృతజ్ఞతలు తెలిపారు. ఏజెన్సీని పారదర్శకంగా, జవాబుదారీగా, న్యాయానికి కట్టుబడినదిగా పునర్నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ‘‘ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తొమ్మిదో డైరెక్టర్‌గా నన్ను ధ్రువీకరించడం గౌరవంగా భావిస్తున్నా. అచంచల విశ్వాసం, మద్దతు ఇచ్చిన అధ్యక్షుడు ట్రంప్, అటార్నీ జనరల్ బోండీకి ధన్యవాదాలు. ‘జీ–మెన్’ నుంచి 9/11 దాడుల నేపథ్యంలో దేశాన్ని కాపాడటం వరకు ఎఫ్‌బీఐకి ఘనమైన వారసత్వం ఉంది. పారదర్శకంగా, జవాబుదారీతనంతో, న్యా యానికి కట్టుబడి ఉండే ఎఫ్‌బీఐకి అమెరికా ప్రజలు అర్హులు. రాజకీయ జోక్యంతో న్యాయ వ్యవస్థ ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది. ఈ రోజుతో అది ముగుస్తుంది’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బాలీవుడ్ స్టైల్లో స్వాగతం.. ఎఫ్‌బీఐ కొత్త డైరెక్టర్‌గా కశ్యప్ పటేల్‌ను శ్వేతసౌధం స్వాగతించింది. వైట్‌హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ స్కావినో కాశ్‌కు బాలీవుడ్స్టైల్లో స్వాగతం పలికారు. నటుడు రణ్వీర్ సింగ్ నటించిన ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రంలోని ‘మల్హరి’ పాటను ఎడిట్ చేసి.. రణవీర్ స్థానంలో పటేల్ ముఖాన్ని ఉంచిన వీడియోను షేర్ చేశారు. ‘‘ఎఫ్‌బీఐ కొత్త డైరెక్టర్ కాశ్ పటేల్‌కు అభినందనలు’’ అని స్కావినో ట్వీట్ చేశారు. 47 సెకన్ల నిడివి ఉన్న ఈ క్లిప్‌ను వెంటనే 30 లక్షల మందికి పైగా చూశారు. డెమొక్రాట్ల నుంచి వ్యతిరేకత.. పటేల్ నామినేషన్ రాజకీయంగా చర్చనీయాంశం కావడంతో ఆమోదానికి వారం రోజులు ఆలస్యమైంది. ఈ పదవికి ఆయన అనర్హుడంటూ డెమొక్రాట్లు ఆందోళన వ్యక్తం చేశారు. కుట్ర సిద్ధాంతాలతో ఆయన అనుబంధం, రాజకీయ శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటామంటూ గతంలో ఆయన ప్రకటనలు చేశారని, ట్రంప్ ఎఫ్‌బీఐ ప్రతీకార ప్రణాళికల సమాచారాన్ని దాచిపెట్టారని, పటేల్‌ను ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమిస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని డెమొక్రాట్ సెనేటర్లు ఆరోపించారు. పటేల్ అమెరికన్ల ప్రయోజనాల పరిరక్షణకు కాకుండా.. ట్రంప్ ప్రయోజనాల కోసం పని చేస్తా రని మండిపడ్డారు. అయితే సెనేట్‌లో రిప బ్లికన్లకు మెజారిటీ ఉండటం తెలిసిందే. అలాస్కాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్లు లీసా ముర్కోవ్స్కీ, మైనేకు చెందిన సుసాన్ కొలిన్స్ నుంచి వ్యతిరేకత ఎదురైంది. అయితే.. గతంలో ఇతర ట్రంప్ నామినీలను వ్యతి రేకించిన సెనేట్ మైనారిటీ నాయకుడు మిచ్ మెక్కా నెల్తో సహా మిగిలిన రిపబ్లికన్ పార్టీ మొత్తం పటేల్‌కు మద్దతు లభించింది. దీంతో.. సెనేట్ డెమొ క్రాట్లందరూ కాశ్‌కు వ్యతిరేకంగా ఓటు వేసి నా.. 51–49 ఓట్ల స్వల్ప తేడాతో ఆయన నామినేషన్ ఆమోదం పొందింది. భారతీయ నేపథ్యం.. కాశ్ పటేల్ తల్లిదండ్రులు గుజరాతీలు. యూఎస్‌లో స్థిరపడ్డారు. 1980లో న్యూయార్క్‌లో జన్మించిన పటేల్.. తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. లాంగ్ ఐలాండ్‌లోని గార్డెన్ సిటీ హైస్కూల్ నుంచి పట్టభద్రుడయ్యారు. రిచ్మండ్ విశ్వ విద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యను పూర్తి చేశారు. యూకేలోని యూనివర్సిటీ కాలేజ్ లండన్ ఫ్యాకల్టీ ఆఫ్ లాస్ నుంచి న్యాయ శాస్త్రంలో డిగ్రీ అందుకున్నారు. అంతర్జాతీయ చట్టంలో సర్టిఫికెట్ కోసం న్యూ యార్క్‌కు తిరిగి వచ్చారు. ఆ తరువాత జాతీయ భద్రతా సలహాదారుగా, హౌస్ పర్మనెంట్ సెలెక్ట్ కమిటీ ఆన్ ఇంటెలిజెన్స్ (హెచ్పీఎస్సీఐ)కి సీనియర్ కౌన్సెల్‌గా పనిచేశారు. -
కాష్ పటేల్‌ను వదులుకోని ట్రంప్
సీఐఏ.. ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన నిఘా సంస్థ. అలాంటి ఏజెన్సీకి డైరెక్టర్ రేసులో.. ఓ భారతీయ మూలాలున్న వ్యక్తిని నియమించవచ్చనే ప్రచారం హాట్ టాపిక్ అయ్యింది. అయితే తృటిలో ఆ అవకాశం చేజార్చుకున్నారు కశ్యప్ పటేల్ అలియాస్ కాష్. అలాగని ట్రంప్ ఆయన్ని వదులుకోలేదు. ఇప్పుడు మరో కీలకమైన విభాగానికి కాష్ పటేల్‌ను డైరెక్టర్‌గా నియమించబోతున్నారు.జనవరి 20వ తేదీ తర్వాత ప్రస్తుతం ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా ఉన్న క్రిస్టోఫర్ వ్రేను.. ట్రంప్ తప్పిస్తారని, ఆ స్థానంలో 44 ఏళ్ల వయసున్న కాష్ పటేల్‌ను కూర్చోబెడతారని వైట్‌హౌజ్ మాజీ అధికారి స్టీవ్ బానోన్ ప్రకటించారు. అయితే వ్రేను 2017లో ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమించింది ట్రంపే. పదేళ్ల కాలపరిమితితో ఆయన్ని ఆ స్థానంలో కూర్చోబెట్టారు. అయితే.. తర్వాతి కాలంలో ట్రంపే ఆయనపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. రాజకీయాల్లో వ్రే జోక్యం ఎక్కువైందని మండిపడుతూ వచ్చారు. అంతేకాదు.. ఈ ఏడాది జులైలో వ్రేను రాజీనామా చేయాల్సిందేనని ట్రంప్ గట్టిగా డిమాండ్ చేశారు కూడా. అయితే వ్రే మాత్రం తాను ఎఫ్‌బీఐలో పూర్తి కాలం కొనసాగుతానని చెబుతూ వచ్చారు.ఎవరీ కాష్ పటేల్ ట్రంప్‌కు వీరవిధేయుడిగా కాష్ పటేల్‌కు పేరుంది. ఈయన కుటుంబమూలాలు గుజరాత్లో ఉన్నాయి. ఈయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. అతడి తండ్రి, ఉగాండలో నియంత ఈదీ ఆమిన్ బెదిరింపుల కారణంగా అమెరికాకు వలస వచ్చారు. న్యూయార్క్‌లోని గార్డెన్ సిటీ 1980లో కశ్యప్ పుట్టాడు. కాష్ పటేల్ పూర్తి పేరు.. కశ్యప్ ప్రమోష్ వినోద్ పటేల్. యూనివర్శిటీ ఆఫ్ రిచ్మాండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. యూనివర్శిటీ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత ఓ లా సంస్థలో పని చేయాలనుకున్నా.. కొలువు లభించలేదు. దీంతో అతడు మియామీ కోర్టుల్లో పబ్లిక్ డిఫెండర్‌గా పనిచేశారు. ఆ తర్వాత జస్టిస్ డిపార్ట్మెంట్లో చేరారు. కాష్ పటేల్‌ను ప్రతినిధుల సభలోని కమిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ కోసం పనిచేసేందుకు నియమించారు. దీంతో ఆయన 2016 ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తులో సాయం చేశారు. రక్షణ విషయంలో ట్రంప్ ప్రాధాన్యాలు కశ్యప్‌కు బాగా తెలుసు. ఐసిస్ నాయకుడు అల్ బాగ్దాదీ, అల్-ఖైదా హెడ్ అల్ రిమి వంటి ఆపరేషన్లకు సంబంధించి పనిచేశారు. అంతేకాదు పలుచోట్ల బందీలుగా ఉన్న అమెరికన్లను సురక్షితంగా దేశానికి రప్పించడంలో అతడి పాత్ర ఉంది. జస్టిస్ డిపార్ట్మెంట్లో స్పెషల్ ఆపరేషన్ కమాండ్‌లో లైజనింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు కూడా. ట్రంప్ రహస్య పత్రాల వ్యవహారం విచారణ సమయంలోనూ ఈయన పేరు ప్రముఖంగానే వినిపించింది. అయితే..ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచాక.. సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీకి కొత్త చీఫ్ ఎవరవుతారనే చర్చ నడిచింది. ఆ సమయంలో రేసులో కాష్ పటేల్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే అమెరికా మాజీ గూఢచారి జాన్ రాట్క్లిఫ్ ఆ అవకాశం దక్కించుకున్నారు. వ్యక్తిగత జీవితంకాష్ పటేల్ ప్రస్తుతం కొలంబియాలో నివసిస్తున్నారు. ఐస్ హాకీ అంటే ఆయన మక్కువ ఎక్కువ. ఆయన వైవాహిక జీవితానికి సంబంధించిన ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. -
ఈడీ డైరెక్టర్‌గా రాహుల్ నవీన్
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పూర్తికాలపు డైరెక్టర్‌గా రాహుల్ నవీన్ నియమితులయ్యారు. ఈడీ తాత్కాలిక చీఫ్‌గా వ్యవహరిస్తున్న ఆయనను బుధవారం పూర్తిస్థాయి డైరెక్టర్‌గా నియమించారు. నవీన్ ఇండియన్ రెవెన్యూ సరీ్వసు (ఐఆర్ఎస్) 1993 బ్యాచ్.. ఇన్‌కంట్యాక్స్ కేడర్‌కు చెందిన అధికారి. రాహుల్ నవీన్‌ను రెండేళ్ల కాలానికి, లేదా తదుపరి ఆదేశాలు వచ్చేవరకు (ఇందులో ఏది ముందైతే అది వర్తిస్తుంది) ఈడీ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆదేశాలు జారీచేసింది. 57 ఏళ్ల నవీన్ 2019 నవంబరులో స్పెషల్ డైరెక్టర్‌గా ఈడీలో చేరారు. ఈడీ డైరెక్టర్‌గా సంజయ్‌కుమార్ మిశ్రా పదవీకాలం గత ఏడాది సెపె్టంబరు 15న ముగియడంతో.. నవీన్ అప్పటినుండి తాత్కాలిక డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ పన్ను వ్యవహారాల్లో నవీన్ నిపుణులు. తాత్కాలిక డైరెక్టర్‌గా నవీన్ వ్యవహరించిన కాలంలోనే మనీలాండరింగ్ కేసుల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ల సంచలన అరెస్టులు జరిగాయి. ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి ఎంటెక్ రాహుల్ నవీన్ బిహార్‌కు చెందిన వారు. ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి బీటెక్, ఎంటెక్ చేశారు. మెల్బోర్న్ (ఆ్రస్టేలియా)లోని స్విన్బుర్నే యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎంబీఏ పూర్తిచేశారు. ఆదాయపు పన్ను శాఖలో 30 ఏళ్లు పనిచేశారు. అంతర్జాతీయ ట్యాకేషన్స్పై నవీన్ రాసిన పలు వ్యాసాలను నాగ్‌పూర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్‌లో ట్రైనీ ఐఆర్ఎస్ విద్యార్థులకు పాఠాలుగా బోధిస్తున్నారు. ‘‘ఇన్ఫ్మర్మేషన్ ఎక్చేంజ్ అండ్ ట్యాక్స్ ట్రాన్స్పరెన్సీ: టాక్లింగ్ గ్లోబల్ ట్యాక్స్ ఎవాషన్ అండ్ అవాయిడెన్స్’’ శీర్షినక నవీన్ రాసిన పుస్తకం 2017లో ప్రచురితమైంది. -
ఏఏఏఐ డైరెక్టరుగా ‘శ్లోకా’ శ్రీనివాస్ ఎన్నిక
హైదరాబాద్: అడ్వరై్టజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఏఐ) డైరెక్టరుగా శ్లోకా అడ్వరై్టజింగ్ ఎండీ, సీఈవో కె. శ్రీనివాస్ తిరిగి ఎన్నికయ్యారు. డైరెక్టర్ల బోర్డుకు తెలుగు రాష్ట్రాల నుంచి వరుసగా రెండోసారి ఎవరైనా ఎన్నికవడం ఇదే ప్రథమం. అడ్వరై్టజింగ్, మార్కెటింగ్‌లో శ్రీనివాస్‌కు 30 ఏళ్ల పైగా అనుభవం ఉంది. డైరెక్టర్ల బోర్డుకు మరోసారి ఎన్నికవడంపై శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ వ్యాపార విధానాలు అమలయ్యేలా చూసేందుకు బోర్డు సభ్యులతో కలిసి పని చేస్తానని తెలిపారు. ఏఏఏఐ ప్రెసిడెంట్‌గా గ్రూప్ ఎం మీడియా సీఈవో (దక్షిణాసియా) ప్రశాంత్ కుమార్ మరోసారి ఎన్నికయ్యారు. అలాగే, హవాస్ మీడియాకు చెందిన రాణా బారువా ఏకగ్రీవంగా వైస్–ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. -
నయనతారకు నచ్చుతే చాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది
కథ నచ్చితే కొత్త దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంటారు హీరోయిన్ నయనతార. కోలీవుడ్ దర్శకుడు అశ్విన్ శరవణన్ వంటి వారికి తొలి అవకాశం ఇచ్చింది నయనతారనే. కాగా ఈ బ్యూటీ ఎక్కువగా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. కథ బాగా నచ్చడంతో తాజాగా మరో లేడీ ఓరియంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాతో విక్కీ డ్యూడ్ అనే ఓ యూ ట్యూబర్ దర్శకుడిగా పరిచయం కానున్నారని టాక్. ఈ సినిమా షూటింగ్‌ను ఈ నెలలో ఆరంభించనున్నారట. ఈ చిత్రం కాకుండా మరో నాలుగు చిత్రాలతో నయనతార ఫుల్ బిజీగా ఉన్నారు. వీటిలో షారుక్ ఖాన్ సరసన నటిస్తున్న హిందీ చిత్రం ‘జవాన్’ ఒకటి. -
నిమ్స్‌కు మునుగోడు గ్రహణం
సాకక్షి, హైదరాబాద్: నిజాం వైద్య విజ్ఞాన సంస్థ(నిమ్స్)కు మునుగోడు ఉప ఎన్నికల గ్రహణం పట్టింది. ఫలితంగా ఆస్పత్రిలో పాలనాపరంగా ఒక్క ఫైల్ కూడా ముందుకు కదలడం లేదు. నిమ్స్‌కు కొత్త డైరెక్టర్‌ను నియమించనున్న నేపథ్యంలో ప్రభుత్వం సెర్చ్ కమిటీ వేసింది. ఈ కమిటీలో వైద్యశాఖ మంత్రి టి.హరీష్‌రావు, ఆ శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, డీఎంఈ డాక్టర్ కె.రమేష్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ సెర్చ్ కమిటీ సమావేశం అయ్యేందుకు ప్రస్తుతం మునుగోడులో జరుగుతున్న ఉప ఎన్నిక అడ్డంకిగా మారింది. అంతేగాకుండా తన అనారోగ్య కారణంగా డైరెక్టర్ పదవి నుంచి వైదొలగుతున్నట్లు మనోహర్ తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇటీవల నెలరోజుల పాటు సెలవుపై వెళ్లిన ఆయన గుండె సంబంధిత సమస్యకు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేయించుకున్న చికిత్స వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరిగి విధులకు హాజరైనప్పటికీ ఆరోగ్యం సహకరించకపోవడంతో ఒక్క ఫైల్ కదలడం లేదు. ఒకటో రెండో ఫైల్స్ మినహా మిగిలిన ఫైళ్లన్నీ డైరెక్టర్ టేబుల్‌పైనే పేరుకుపోతున్నాయి. ఇదిలా ఉండగా 2015లో డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మనోహర్ ఇప్పటి వరకూ కొనసాగింపు నిమ్స్ నియమనిబంధనలకు పూర్తి విరుద్ధమని ఓ అధికారి స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వం కొత్త డైరెక్టర్‌ను నియమించాలన్న నిర్ణయానికి వచి్చంది. ఆ మేరకే ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీ వేసింది. ఆరుగురు వైద్యుల ప్రయత్నాలు నిమ్స్ సంచాలకుడి పదవిని దక్కించుకునేందుకు ఆరుగురు వైద్యులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో నిమ్స్ రేడియాలజీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ ఎస్.రామ్మూర్తి, నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణ, నిమ్స్ డీన్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం అధిపతి డాక్టర్ నగరి బీరప్పతో పాటు డీఎంఈ డాక్టర్ కె.రమేష్‌రెడ్డితో మరో ఇద్దరు వైద్యులు ఉన్నట్లు సమాచారం. వీరిలో నిమ్స్ డైరెక్టర్ పదవికి అర్హులైన వారిని సెర్చ్ కమిటీ నిర్ణయించాల్సి ఉంది. కానీ మునుగోడు ఉప ఎన్నిక కారణంగా ఇంతవరకు సమావేశం జరగని పరిస్థితి. అయితే నిమ్స్ డీన్‌గా వ్యవహరించిన రామ్మూర్తి పూర్తి అదనపు బాధ్యతలతో ఇన్చార్జి డైరెక్టర్‌గా ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీ మెప్పు పొందారు. నిమ్మ సత్యనారాయణకు కూడా ఆస్పత్రి పరిపాలనలో సుదీర్ఘ అనుభవం ఉంది. అవయవ మారి్పడి ఆపరేషన్‌లో గుర్తింపు సంపాదించుకున్న డాక్టర్ బీరప్ప ఇటీవలే నిమ్స్ డీన్ బాధ్యతలను చేపట్టారు. డీఎంఈ రమేష్‌రెడ్డిపై ప్రభుత్వానికి ప్రత్యేక దృష్టి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కొత్త డైరెక్టర్ ఎవరు వస్తారనే అంశంపై వైద్య, ఉద్యోగవర్గాల్లో తీవ్ర తర్జనభర్జనలు జరుగుతున్నాయి. -
బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ డైరెక్టరుగా ఆర్థికవేత్త కల్పన కొచర్
వాషింగ్టన్: ప్రముఖ భారతీయ ఆర్థికవేత్త కల్పన కొచర్ తాజాగా బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌లో డైరెక్టరుగా (డెవలప్మెంట్ పాలసీ అండ్ ఫైనాన్స్ విభాగం) చేరనున్నారు. ప్రస్తుతం ఆమె అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో మానవ వనరుల విభాగం హెడ్‌గా ఉన్నారు. ఐఎంఎఫ్‌లో దాదాపు మూడు దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో సుదీర్ఘ కాలంపాటు సేవలు అందించిన కొచర్ ఈ ఏడాది జూలై 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌లో చేరతారు. గడిచిన 33 ఏళ్లుగా సంస్థ పట్ల ఆమె అంకితభావంతో పనిచేశారని, అంతర్జాతీయ ద్రవ్య నిధి లక్ష్యాల సాధనకు ఎంతో కృషి చేశారని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలీనా జార్జియేవా ప్రశంసించారు. 1988లో ఆర్థికవేత్తగా ఐఎంఎఫ్‌లో కొచర్ కెరియర్ ప్రారంభించారు. -
సీబీఐ ఛీఫ్‌గా సుబోధ్ కుమార్ జైస్వాల్
సాక్షి, న్యూఢిల్లీ: సీనియర్ ఐపీఎస్ అధికారి సుబోధ్ కుమార్ జైస్వాల్ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్‌గా నియమితులయ్యారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంగళవారం రాత్రి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 1985వ బ్యాచ్‌కు చెందిన జైస్వాల్ ప్రస్తుతం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీజేఐ ఎన్వీ రమణ, లోక్‌సభలో ప్రతిపక్షనేత అధిర్ రంజన్ చౌదరిలతో కూడిన హైపవర్ కమిటీ సోమవారం ప్రధాని నివాసంలో సమావేశమై ముగ్గురి పేర్లను షార్ట్‌లిస్ట్ చేసింది. ఈ జాబితాలో సీఐఎస్ఎఫ్ చీఫ్ సుబోధ్ జైస్వాల్, ఎస్ఎస్బీ డీజీ కేఆర్ చంద్ర, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి వీఎస్కే కౌముది పేర్లు ఉన్నట్లు తెలిసింది. వీరిలో సీనియర్ అయిన జైస్వాల్‌ను సీబీఐ డైరెక్టరుగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. జైస్వాల్ మహారాష్ట్ర డీజీపీగా పనిచేశారు. ముంబై కమిషనర్‌గానూ, ‘రా’లో తొమ్మిదేళ్లు పనిచేశారు. సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న రిషి కుమార్ శుక్లా ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన పదవీవిరమణ చేశారు. అప్పటినుంచి అదనపు డైరెక్టర్ ప్రవీణ్ సిన్హా తాత్కాలిక డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆరునెలల లోపు పదవీ కాలం ఉంటే వద్దు: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆరు నెలల లోపు పదవీకాలం ఉంటే ఆయా అధికారులను పోలీస్ బాస్‌లుగా నియమించొద్దని ప్రధాని నరేంద్ర మోదీకి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ సూచించినట్లు సమాచారం. సీబీఐ చీఫ్ నియామకానికి సంబంధించి లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్‌రంజన్ చౌధరి, సీజేఐ ఎన్వీ రమణలతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉదహరించినట్లు తెలిసింది. పదవీ విరమణకు ఆరునెలల లోపు సమయం ఉన్న వారిని పోలీస్ చీఫ్లుగా నియమించొద్దని రాష్ట్ర డీజీపీల నియామకం విషయంలో మార్చి 2019లో ప్రకాశ్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చిందని సీజేఐ గుర్తుచేశారు. అలాగే వినీత్ నారాయణ్ తదిరుల కేసులో సీబీఐ చీఫ్ నియామకంలోనూ సుప్రీంకోర్టు ఇచి్చన మార్గదర్శకాలు ఇదే చెబుతున్నాయని తెలిపారు. అదే విధంగా సీవీసీ, లోక్‌పాల్ చట్టాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని వివరించినట్లు తెలిసింది. ఇదే తీర్పును ఐబీ, రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) చీఫ్ నియామకాలకు వర్తింపజేయాలని జస్టిస్ రమణ సూచన చేసినట్లు సమాచారం. జస్టిస్ ఎన్వీ రమణ ఈ విధంగా సూచన చేయడంతో సీబీఐ చీఫ్ రేసులో 1984 బ్యాచ్‌కు చెందిన అస్సాం–మేఘాలయ కేడర్ ఐపీఎస్ వైసీ మోదీ, గుజరాత్ కేడర్‌కు చెందిన రాకేశ్ అస్థానాలకు దారులు మూసుకుపోయాయి. ఈ సమయంలో అధిర్ రంజన్ చౌదరి జస్టిస్ ఎన్వీ రమణకు మద్దతుగా సీబీఐ చీఫ్ ఎంపిక ప్రక్రియలో ‘రూల్ ఆఫ్ లా’ను అనుసరించాలని కోరినట్లు తెలిసింది. వైసీ మోదీ ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చీఫ్‌గా, ఆస్థానా బీఎస్ఎఫ్ చీఫ్‌గా ఉన్నారు. సీబీఐ చీఫ్ రేసులో ముందువరసలో ఉన్నప్పటికీ వీరిద్దరూ జులైలో పదవీ విరమణ పొందనున్నారు. దాంతో కేంద్ర ప్రభుత్వం వీరి పేర్లను పరిగణనలోకి తీసుకోలేదు. సుబోధ్ ప్రస్థానం ►సుబోధ్ జైస్వాల్ 1962 సెప్టెంబర్ 22న జన్మించారు. ►బీఏ (హానర్స్), ఎంబీఏ చేశారు. ►1985 బ్యాచ్‌కు చెందిన మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి. ►ముంబై యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌లో పనిచేశారు. పలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లకు నాయకత్వం వహించారు. 2008లో జరిగిన మాలేగావ్ పేలుళ్ల కేసును దర్యాప్తు చేశారు. ►2002లో నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణంపై దర్యాప్తు జరిపిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)కు నేతృత్వం వహించారు. అబ్దుల్ కరీమ్ తెల్గీ ప్రధాన పాత్రధారిగా తేలిన రూ. 20 వేల కోట్ల రూపాయల స్టాంపు పేపర్ల కుంభకోణం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ►జులై 11, 2006లో చోటుచేసుకున్న వరుస రైలు బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తులో కీలకపాత్ర పోషించారు. ►ముంబై పోలీసు కమీషనర్‌గా పనిచేశారు. ►మహారాష్ట్ర డీజీపీగా 2019 ఫిబ్రవరిలో నియమితులయ్యారు. పనిచేస్తున్న స్థానాల్లో రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకోకుండానే ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వంతో ఆయనకు విబేధాలు వచ్చాయి. ►ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)లో సేవలందించారు. ►రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)లో తొమ్మిదేళ్ల సుదీర్ఘకాలం సేవలందించారు. ఇందులో మూడేళ్లు రా అదనపు కార్యదర్శిగా పనిచేశారు. ►విధినిర్వహణలో ప్రతిభ చూపినందుకుగాను 2001లో రాష్ట్రపతి పోలీసు మెడల్‌ను అందుకున్నారు. ►2020లో కేంద్ర ప్రభుత్వం నుంచి ‘అసాధారణ్ సురక్షా సేవా ప్రమాణ్ పత్ర్ (ఏఎస్‌ఎస్‌పీపీ) అందుకున్నారు. -
కొత్త డైరెక్టర్‌తో?
కథ నచ్చాలే కానీ కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడంలో హీరో రవితేజ ఎప్పుడూ ముందుంటారు. ఇప్పటికే పలువురు నూతన దర్శకులకు అవకాశం ఇచ్చిన ఆయన తాజాగా మరోసారి కొత్త డైరెక్టర్‌తో పనిచేసేందుకు పచ్చజెండా ఊపారని ఫిల్మ్‌నగర్ టాక్. ఇటీవల ఒక నూతన దర్శకుడు రవితేజను కలిసి కథను వినిపించాడట. అతను కథ చెప్పిన విధానంతో పాటు తన ప్రతిభపై నమ్మకం కలగడంతో రవితేజ ఓకే చెప్పారనే మాటలు వినిపిస్తున్నాయి. ‘విరాటపర్వం’ సినిమాను నిర్మిస్తున్న సుధాకర్ చెరుకూరి దీన్ని కూడా నిర్మించనున్నారట. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టనున్నారని టాక్. కాగా ప్రస్తుతం రవితేజ నటిస్తున్న చిత్రం ‘ఖిలాడి’. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. జయంతీలాల్ గడ సమర్పణలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ‘ఖిలాడి’ చిత్రం టీజర్‌ని ఈ నెల 12న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా తర్వాత నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు రవితేజ. డైరెక్టర్ మారుతితోనూ మరో చిత్రానికి చర్చలు జరిగాయనే వార్తలు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. -
కొత్త డైరెక్టర్‌తో మహేశ్ మూవీ.. కానీ, ఓ షరతు!
మహేశ్‌బాబు ప్రస్తుతం ‘సర్కారువారి పాట’తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో హీరోగా మహేశ్‌బాబు ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా కంటే ముందు మరో సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట మహేశ్‌బాబు. ఈ సినిమా దర్శకుల పేర్లలో అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి వంటివారి పేర్లు వినిపించాయి. తాజాగా ఓ నూతన దర్శకుడు చెప్పిన స్టోరీ లైన్ మహేశ్‌కు నచ్చిందట. ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్‌తో రమ్మని చెప్పారట మహేశ్. అంతేకాదు... ఈ సినిమాను కేవలం రెండు నెలల్లో పూర్తి చేయాలనే షరతు కూడా ఆ దర్శకుడికి పెట్టారట మహేశ్. మరి.. ఇది నిజమేనా? లెటజ్ వెయిట్ అండ్ సీ. ఈ సంగతి ఇలా ఉంచితే శనివారంతో ఫేస్బుక్లో మహేశ్ ఫాలోయర్ల సంఖ్య 14 మిలియన్స్ (ఒక కోటీ నలభై లక్షలు)కు చేరింది. ఈ సందర్భంగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: కన్నడ హీరోతో పూరి జగన్నాథ్ కొత్త సినిమా! ఈ హీరోయిన్ నిజ జీవితంలోనూ ఓ సివంగి -
రెక్కలకు సెక్యూరిటీ చీఫ్
గాలిలో ప్రయాణం! పక్షితో కూడా జాగ్రత్తగా ఉండాలి. దుష్ట నేత్రాలు ఉంటాయి. హైజాకర్లు.. బాంబర్లు.. ఇంకా.. ఊహించని ఉపద్రవాలు. వాటి నుంచి భద్రతకే బి.సి.ఎ.ఎస్. ఆ బి.సి.ఎ.ఎస్.కు కొత్త బాస్.. ఉషా పథి, ఐఏఎస్. తొలి మహిళా డైరెక్టర్ జనరల్. ఒడిశా క్యాడర్ ఐ.ఎ.ఎస్ అధికారి ఉషా పథి. 1996 బ్యాచ్. కర్ణాటక అమ్మాయి. బి.టెక్. సివిల్ ఇంజినీరింగ్‌లో ఫస్ట్ డివిజన్. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్నారు. ఢిల్లీలో ఉద్యోగం. తొంభై ఆరు అంటే ఇప్పటికి ఇరవై నాలుగేళ్లు. పదవీ విరమణ వయసు అరవై ఏళ్లు కనుక ఇంకా తొమ్మిదేళ్లు ప్రభుత్వానికి ఆమె ఒక ధీమా. 1969లో జన్మించారు ఉష. సర్వీసు లెక్కలు, వయసు లెక్కలు కాదు. గత రెండున్నర దశాబ్దాలలో దేశమంతటా వివిధ హోదాల్లో ఆమె చేపట్టిన బాధ్యతల జాబితా ఓ గవర్నమెంట్ ఫైల్ అంత ఉంటుంది. అయితే అందులో ఒక్క అవార్డు పత్రం కూడా ఉండదు. ఆమె పనితీరే ఆమెకు గుర్తింపు. ఫొటోలలో ఆమె అబ్దుల్ కలామ్తో, ప్రణబ్ ముఖర్జీతో కనిపించవచ్చు. విధుల నిర్వహణ లో భాగంగా మాత్రమే తన ప్రమేయం లేకుండా వాళ్లతో కలిసి ఉన్నప్పటి ఫొటోలే అవన్నీ. సర్వీసులో ఉండగానే ఎం.బి.ఎ. ఫారిన్ డిగ్రీ చేశారు. న్యూఢిల్లీ, బెంగళూరు, ముస్సోరి, కోయంబత్తూరు, పంచాగ్ని (మహారాష్ట్ర)లలో పాలనాపరమైన శిక్షణ పొందారు. అంటే క్షణం కూడా ఎక్కడా ఆగలేదని! ఐఎఎస్ ఆఫీసర్ల మిడ్ కెరీర్ ప్రోగ్రామ్‌లో కూడా శిక్షణ తీసుకున్నారు. ఉషకి కొత్తగా ఎక్కడికి పోస్టింగ్ వచ్చినా.. ఆమె కన్నా ముందుగా ఆమె కెరీర్ వెళ్లి ఆ సీట్లో కూర్చుంటుంది! లైఫ్ సైజ్‌ను కూడా దాటిపోయిన కెరీర్ ఆమెది! ఉషా పథి శనివారం కొత్త విధుల్లోకి వచ్చారు. ఢిల్లీలోని ‘బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ’ (బి.సి.ఎ.ఎస్.) డైరెక్టర్ జనరల్ ఆమె ఇప్పుడు. ఆ పదవిని చేపట్టిన తొలి మహిళ! నలభై రెండేళ్ల నుంచీ ఉంది బి.సి.ఎ.ఎస్. ‘డైరెక్టొరేట్ జనరల్ ఆఫ్ సివిల్ యావియేషన్’లో ఒక విభాగంగా 1978లో బి.సి.ఎ.ఎస్. ఏర్పాటైంది. అంతకు రెండేళ్ల క్రితం ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్ అయిన అనుభవంతో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బి.సి.ఎ.ఎస్. స్వతంత్ర విభాగం అయింది. ఆ విభాగానికే ఉష ఇప్పుడు డైరెక్టర్ జనరల్. ఇక నుంచి భారతదేశ విమానాల, విమాన ప్రయాణికుల భద్రత బాధ్యత ఉషదే! ఆమే కేర్ తీసుకోవాలి. గగనతలానికి కనురెప్ప ఉషా పథీ. ఈ పోస్టులోకి రాకముందు శుక్రవారం వరకు ఆమె పౌర విమానయాన మంత్రిత్వశాఖలో జాయింట్ సెక్రటరీ. కొత్త కుర్చీలోకి వచ్చి కూర్చోగానే.. ‘ఎట్ లాస్ట్ ఎ శ్రీమతి.. ఈ పొజిషన్లోకి’ అని ఉష ట్వీట్ చేశారు. తొలి మహిళే కాదు, బి.సి.ఎ.ఎస్. డైరెక్టర్ జనరల్ అయిన మూడో ఐ.ఎ.ఎస్. ఆఫీసర్‌గా కూడా ఆమెకు ఇదొక గుర్తింపు. సాధారణంగా ఈ విభాగానికి చీఫ్లుగా ఐ.పి.ఎస్. ఆఫీసర్లు ఉంటారు. ఇరవై నాలుగేళ్ల కెరీర్లో నలభై ఎనిమిదేళ్ల సర్వీసు అనిపిస్తుంది ఉష గురించి వింటే. తొంభై ఆరులో సివిల్స్ పాస్ అయితే.. తొంభై ఎనిమిది వరకు ట్రైనింగ్. తర్వాత నుంచి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ ఛాలెంజింగ్. సబ్ కలెక్టర్, ప్రాజెక్ట్ డైరెక్టర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, కలెక్టర్, కలెక్టర్ అండ్ డీఎం. అలా 2004 వరకు వివిధ జిల్లాలు, ప్రాంతాలు! 2005 నుంచి డైరెక్టర్. సాంఘిక సంక్షేమం, పంచాయితీరాజ్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, స్కూల్ అండ్ మాస్ ఎడ్యుకేషన్, టెక్స్టైల్ అండ్ హ్యాండ్లూమ్ శాఖలు. ఇవన్నీ 2015 వరకు. ఆ తర్వాతి నుంచీ సివిల్ ఏవియేషన్. ఒక ఐ.ఎ.ఎస్. ఆఫీసర్‌కు ఇదంతా మామూలే అనిపించవచ్చు. అయితే ఉష చేపట్టిన బాధ్యతలేవీ మామూలు శాఖలు కాదని ఈ లిస్ట్ చూస్తే అర్థమౌతుంది. సంక్షేమం, విద్య.. ఉద్యోగం.. ఎంత కీలకమైనవి. వాటిని ఉష సమర్థంగా నడిపించారు. ఉద్యోగంలోనే ఒక భాగం అయిన మరొక ప్రపంచం ఆమెకు.. భర్త అరవింద్, కొడుకు తేజ్. ఉషా పథీ భర్త అరవింద్ పథీ కూడా ఐ.ఎస్.ఎస్. ఆఫీసరే. ఇద్దరిదీ లవ్ మ్యారేజ్. ముస్సోరీ ఐ.ఎ.ఎస్. శిక్షణలో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డారు. సివిల్స్ రాయకముందు ఉష లవ్ ఇంట్రెస్ట్ మాత్రం మెడిసిన్. తన తల్లిలా తనూ డాక్టర్ అవాలని అనుకున్నారు కానీ మెడిసిన్‌లో సీటు రాలేదు. ఇంజినీరింగ్ చదివి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌ని ఎంచుకున్నారు. మంచిదైంది. అందించవలసిన సేవలు, చక్కబెట్టాల్సిన అనారోగ్య పరిస్థితులు వైద్యరంగంలో మాత్రమే ఉండవు కదా. -
వేదాంత డైరెక్టర్‌గా అనిల్ అగర్వాల్
న్యూఢిల్లీ: మైనింగ్ మ్యాగ్నెట్ అనిల్ అగర్వాల్.. వేదాంత కంపెనీలో తొలిసారిగా డైరెక్టర్‌గా నియమితులయ్యారు. లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వేదాంత రిసోర్సెస్‌కు అధినేతగా అనిల్ అగర్వాల్ వ్యవహరిస్తున్నారు. అనిల్ అగర్వాల్(66)ను నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించామని వేదాంత లిమిటెడ్ తెలిపింది. ఇప్పటివరకూ ఈ బాధ్యతలను అనిల్ అగర్వాల్ సోదరుడు నవీన్ నిర్వర్తించారని, ఇప్పటి నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా నవీన్ వ్యవహరిస్తారని పేర్కొంది. కంపెనీ సీఈఓ ఎస్. వెంకటకృష్ణన్ రాజీనామా చేయడంతో ఈ మార్పులు జరిగాయని వివరించింది. మరోపక్క, హిందుస్తాన్ జింక్‌కు హెడ్‌గా ఉన్న సునీల్ దుగ్గల్‌ను వేదాంత సీఈఓగా నియమించామని తెలిపింది. -
ప్లాన్ మారిందా?
మహేశ్‌బాబు 27వ చిత్రానికి దర్శకుడు ఎవరు? అనే ప్రశ్నకు నిన్న మొన్నటివరకు దర్శకుడు వంశీ పైడిపల్లి పేరు సమాధానంగా వినిపించింది. మహేశ్ 25వ చిత్రం ‘మహర్షి’కి కూడా వంశీ పైడిపల్లియే దర్శకుడన్న సంగతి తెలిసిందే. అయితే మహేశ్ 27వ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోయేది వంశీ పైడిపల్లి కాదని, ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ ఈ అవకాశం దక్కించుకున్నారనే వార్త తాజాగా ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ నిర్మించనుంది. ఇప్పటికే ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన మహేశ్, ఈ ఏడాదే మరో చిత్రాన్ని కూడా విడుదల చేయాలనుకుంటున్నారట. అందుకు తగ్గ సన్నాహాలు కూడా జరుగుతున్నాయని టాక్. మరి.. డైరెక్టర్ విషయంలో మహేశ్ ప్లాన్ మార్చారా? ఈ ఏడాది మహేశ్ హీరోగా నటించిన మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మరికొంత సమయం వేచి ఉండక తప్పదు. మరోవైపు పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమా అనౌన్స్మెంట్ ఇటీవల వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
ప్రొడక్షన్ టు డైరక్షన్
సస్పెన్స్ థ్రిల్లర్ ‘యమ్ 6’ చిత్రాన్ని నిర్మించిన విశ్వనాథ్ తన్నీరు దర్శకుడిగా మారారు. విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్నారు కూడా. ‘‘సినిమా మీద ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చాను.‘యమ్ 6’తో నిర్మాతగా మారాను. దర్శకుడిని కావాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. మంచి కథ కుదిరింది. ఈ సినిమా ద్వారా ఓ సందేశం కూడా ఇస్తున్నాం. ‘యమ్ 6’లో హీరోగా «నటించిన ధృవ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తాం’’ అన్నారు విశ్వనాథ్ తన్నీరు. ‘‘రెండోసారి కూడా అవకాశం ఇచ్చిన విశ్వనాథ్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు ధృవ. -
డైరెక్షన్ వైపుకి స్టెప్స్?
నృత్య దర్శకురాలిగా ఎన్నో వందల సినిమాలకు పని చేశారు బృందా. రజనీకాంత్, కమల్‌హాసన్, మోహన్ లాల్, విజయ్, ఐశ్వర్యా రాయ్ వంటి స్టార్స్‌తో ఫ్యాన్స్ విజిల్స్ కొట్టే డ్యాన్స్ స్టెప్స్ కంపోజ్ చేశారు బృందా. ఇప్పుడు బృందా మాస్టర్ డైరెక్షన్ వైపు స్టెప్స్ (అడుగులు) వేస్తున్నారని తెలిసింది. త్వరలోనే ఓ తమిళ సినిమాకు దర్శకత్వం వహించడానికి ఆమె రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. ఈ సినిమాలో హీరోగా మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటించనున్నారట. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని తెలిసింది. -
భవ్య బ్యానర్లో...
‘ఆర్ఎక్స్ 100’తో దర్శకుడిగా బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చారు అజయ్ భూపతి. ప్రస్తుతం తన రెండో సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లే ప్లాన్‌లో ఉన్నారు. అది సెట్స్ మీదకు వెళ్లకముందే తన మూడో సినిమాను ప్రకటించారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమా ఉంటుందని, ఇందులో ఓ పెద్ద హీరో నటించనున్నారని ప్రకటించారు. ఇక రెండో సినిమా విషయానికి వస్తే... రవితేజ ఈ సినిమాలో హీరోగా నటించాల్సి ఉంది. ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. మరి ఇప్పుడు హీరోగా ఎవరు నటిస్తారో చూడాలి. -
సీబీఐ చీఫ్‌గా శుక్లా బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కొత్త డైరెక్టర్‌గా నియమితులైన రిషి కుమార్ శుక్లా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సీబీఐ 28వ డైరెక్టర్‌గా రిషి శనివారం నియమితులైన విషయం తెలిసిందే. 1983 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన 58 ఏళ్ల రిషి కుమార్ మధ్యప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. సాధారణంగా కొత్తగా నియమితులైన వారెవరైనా కనీసం వారం రోజుల తర్వాత బాధ్యతలు స్వీకరిస్తారు. ఆదివారం కోల్‌కతాలో బెంగాల్ పోలీసులకు, సీబీఐ అధికారులకు మధ్య జరిగిన ఘర్షణ కాస్తా.. కేంద్రం, బెంగాల్ ప్రభుత్వానికి మధ్య రాజకీయ యుద్ధం కారణంగానే రెండ్రోజులకే బాధ్యతలు స్వీకరించినట్లు తెలుస్తోంది. సీబీఐ ఉన్నతాధికారులు అలోక్ వర్మ, రాకేశ్ ఆస్తానాలు పరస్పరం అవినీతి ఆరోపణల నేపథ్యంలో వీరిద్దరినీ కేంద్రం సెలవుపై పంపి, నాగేశ్వర్రావును తాత్కాలిక చీఫ్‌గా నియమించింది. తాజాగా ప్రధాని నేతృత్వంలోని కమిటీ సీబీఐ డైరెక్టర్‌గా శుక్లాను నియమించింది. -
సీబీఐ కొత్త చీఫ్‌గా శుక్లా
న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కొత్త చీఫ్‌గా మధ్యప్రదేశ్ మాజీ డీజీపీ రిషి కుమార్ శుక్లా(58)ను కేంద్రం ఎంపిక చేసింది. ఆయన సీబీఐ డైరెక్టర్‌గా రెండేళ్లపాటు కొనసాగుతారని తెలిపింది. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎంతో కీలకమైన సీబీఐ డైరెక్టర్ పదవిని భర్తీ చేయకుండా ఇంకా ఎంతకాలం ఖాళీగా ఉంచుతారని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే, సీబీఐ డైరెక్టర్ ఎంపిక కోసం ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేలతో కూడిన అత్యున్నత ఎంపిక కమిటీ జనవరి 24వ తేదీన భేటీ అయినా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తిరిగి ఈ నెల ఒకటో తేదీన సమావేశమై అర్హులైన కొందరు అధికారుల పేర్లను పరిశీలించింది. వీరందరిలోనూ ఏకాభిప్రాయంతో ఎంపిక చేసిన అన్ని విధాలుగా అర్హుడైన ఆర్కే శుక్లాను సీబీఐ చీఫ్‌గా నియమిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 1983 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన శుక్లా 2016 నుంచి ఈ ఏడాది జనవరి వరకు మధ్యప్రదేశ్ డీజీపీగా పనిచేశారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ను రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా బదిలీ చేసింది. కాగా, శుక్లా ఈనెల 4వ తేదీన సీబీఐ చీఫ్‌గా కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ,, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో కేంద్రం ఇద్దరినీ సెలవుపై పంపిన విషయం తెలిసిందే. అనంతరం జరిగిన వివిధ పరిణామాల నేపథ్యంలో ఎం.నాగేశ్వరరావును సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించింది. ఖర్గే అసంతృప్తి సీబీఐ చీఫ్‌గా రిషి కుమార్ శుక్లాను కేంద్రం ఎంపిక చేయడంపై కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు. అవినీతి కేసుల విచారణలో ఏమాత్రం అనుభవం లేని శుక్లాను నియమించడం ఎంపిక ప్రక్రియను, సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. శుక్లా నియామకంపై అసంతృప్తి తెలుపుతూ అత్యున్నత ఎంపిక కమిటీ సభ్యుడు అయిన ఖర్గే శనివారం ప్రభుత్వానికి లేఖ రాశారు. ‘అవినీతి వ్యతిరేక కేసుల విచారణలో అనుభవం లేని అధికారిని నియమించడం ద్వారా అత్యున్నత ఎంపిక కమిటీ నిబంధనలను అతిక్రమించడంతోపాటు సీబీఐ డైరెక్టర్ ఎంపికలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను పట్టించుకోలేదు. కీలకమైన పోస్టులకు అనుభవాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం సరికాదు. అవినీతి కేసుల దర్యాప్తులో అనుభవంతోపాటు సీబీఐలో పనిచేసిన అనుభవాన్ని పరిశీలించాలి’ అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. తప్పుదోవ పట్టించేందుకు ఖర్గే యత్నం సీబీఐ చీఫ్ ఎంపిక ప్రక్రియను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ నేత, అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ సభ్యుడైన మల్లికార్జున ఖర్గే ప్రయత్నించారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆరోపించారు. తను సూచించిన వ్యక్తులకు సీబీఐలో స్థానం కల్పించేందుకు, అత్యున్నత స్థాయి సమావేశాల్లో జరిగిన పరిణామాలపై మీడియాకు తన సొంత భాష్యం చెప్పారని విమర్శించారు. మధ్యప్రదేశ్ కేడర్ నుంచి తొలి అధికారి మధ్యప్రదేశ్ కేడర్ నుంచి సీబీఐ డైరెక్టర్ పదవికి ఎంపికైన మొదటి వ్యక్తిగా ఆర్కే శుక్లా చరిత్ర సృష్టించారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఆర్కే శుక్లా ఫిలాసఫీలో పీజీ చేశారు. జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ అనంతరం రాయ్‌పూర్, దామోహ్, శివ్‌పురి, మంద్సౌర్ జిల్లాల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. మధ్యప్రదేశ్ డీజీపీగా ఆయన దాదాపు రెండున్నరేళ్లు పనిచేశారు. డీజీపీగా.. లైంగిక దాడి కేసులపై త్వరితంగా విచారణ చేపట్టి, శిక్షలు పడేలా చేయడం ద్వారా రాష్ట్రంలో అటువంటి ఘటనల సంఖ్యను గణనీయంగా తగ్గించ గలిగారు. ఆయనకు సీబీఐలో పనిచేయకున్నా ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)లో పలు సున్నితమైన కేసులను పరిష్కరించిన అనుభవం ఉంది. బందీలపై సంప్రదింపుల ప్రక్రియ, సంక్షోభ నిర్వహణ వంటి వివిధ అంశాలపై అమెరికా, బ్రిటన్లలో శిక్షణ పొందారు. సీబీఐ పలు వివాదాలతో రచ్చకెక్కిన సమయంలో శుక్లా బాధ్యతలు చేపట్టనుండటంతో అందరి దృష్టీ ఆయనపైనే పడింది. -
కొలిక్కిరాని సీబీఐ కొత్త చీఫ్ ఎంపిక
న్యూఢిల్లీ: సీబీఐ నూతన డైరెక్టర్ ఎంపిక కోసం ప్రధాని మోదీ నేతృత్వంలోని గురువారం జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశం ఏ నిర్ణయం తీసుకోకుండానే అసంపూర్ణంగా ముగిసింది. ‘పదవికి అర్హులైన జాబితాలోని అధికారుల పేర్లపై సెలక్షన్ కమిటీ సభ్యులు గురువారం చర్చించారు. త్వరలోనే మరోసారి కమిటీ సమావేశమై కొత్త చీఫ్ పేరును ప్రకటిస్తుంది’ అని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశంలో ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు సీజే రంజన్ గొగోయ్, లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జన్ ఖర్గే పాల్గొన్నారు. ‘ కేవలం పేర్లపైనే చర్చ జరిగింది. జాబితాలోని అధికారుల కెరీర్, అనుభవం తదితర వివరాలను పొందుపరచలేదు. అందుకే సంబంధిత వివరాలను కోరాం. వచ్చే వారం కమిటీ సమావేశం ఉండొచ్చు’ అని ఖర్గే అన్నారు. ‘సీబీఐ’ విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ సిక్రీ న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్‌గా నాగేశ్వరరావును నియమించడాన్ని సవాల్ చేస్తూ వచ్చిన పిటిషన్ విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీ తప్పుకున్నారు. గత సోమవారమే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ కూడా ఈ కేసును తాను విచారించబోనంటూ తప్పుకోవడం తెలిసిందే. సీబీఐకి కొత్త డైరెక్టర్‌ను ఎంపిక చేసే అత్యన్నత స్థాయి కమిటీలో జస్టిస్ గొగోయ్ సభ్యుడు కాగా, సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మను తొలగించిన అత్యున్నత స్థాయి కమిటీలో జస్టిస్ సిక్రీ కూడా ఉన్నారు. ఈ కారణాలనే చూపుతూ వీరిద్దరూ ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. ఈ కేసును జస్టిస్ సిక్రీ విచారిస్తే తమకేమీ అభ్యంతరం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ చెప్పినప్పటికీ పక్కకు తప్పుకునేందుకే జస్టిస్ సిక్రీ మొగ్గు చూపారు. -
ఈడీ డైరెక్టర్‌గా ఎస్కే మిశ్రా
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పూర్తిస్థాయి డైరెక్టర్‌గా సీనియర్ ఐఆర్ఎస్ అధికారి ఎస్కే మిశ్రా నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం శనివారం రాత్రి వెలువరించింది. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మిశ్రా రెండేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే దాకా (రెంటింట్లో ఏది ముందైతే అది) పదవిలో ఉంటారు. అక్టోబర్ 27న ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ స్పెషల్ డైరెక్టర్‌గా నియమితులైన మిశ్రాకు మూడు నెలల కాలానికి ఈడీ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. కర్నాల్ సింగ్ స్థానంలో ఆయన ఈడీ బాధ్యతలు చేపట్టారు. మిశ్రా 1984 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. ఈడీ డైరెక్టర్ హోదా..కేంద్ర ప్రభుత్వంలో అదనపు కార్యదర్శి పదవికి సమానం. -
నాగేశ్వరరావుపై తీవ్ర ఆరోపణలు
సాక్షి, న్యూఢిల్లీ: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితులైన నాగేశ్వరరావుపై తీవ్ర అవినీతి ఆరోపణలున్నా అవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వం ఆయనకు పదోన్నతి కల్పించడాన్ని సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ తప్పు పట్టారు. జాయింట్ డైరెక్టర్‌గా నాగేశ్వరరావును తొలగించాలని సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ సిఫార్సు చేసినా, కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆయన్ని కాపాడిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలుచేస్తానని తెలిపారు. ప్రశాంత్ భూషణ్ బుధవారం సుప్రీంకోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం రాకేష్ అస్థానాపై 6 కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తోంది. రాకేష్ అస్థానాను కాపాడేం దుకు, రఫేల్ ఒప్పందంపై దర్యాప్తు జరగకుండా ఉండేందుకు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను ప్రభుత్వం రాత్రికి రాత్రే తొలగించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని నాగేశ్వరరావుపై తీవ్ర ఆరోపణలున్నాయి. అయినా ఆయన్నే తాత్కాలిక డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. నాగేశ్వరరావుపై వచ్చిన ఫిర్యాదులను విచారించిన అలోక్ వర్మ.. ఆయన్ని సీబీఐ నుంచి తొలగించి ప్రాసిక్యూట్ చేయాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ)కు సిఫారసు చేశారు. కానీ నాగేశ్వరరావును సీవీసీ కాపాడారు’ అని ఆయన అన్నారు. -
ఏజెన్సీ నుంచి రెండో డైరెక్టర్
మంగపేట: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మన్నెం నాగేశ్వర రావు తెలుగువాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట మండలం బోరు నర్సాపూర్ గ్రామానికి చెందిన మన్నెం పిచ్చయ్య, శేషమ్మల రెండో కుమారుడు. మన్నెం పిచ్చయ్య చిన్నవయస్సులోనే తన తండ్రితో పాటు గుంటూరు జిల్లా పెదకోరుపాడు నుంచి అప్పటి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ తాలూకా తిమ్మాపూర్ గ్రామానికి, అక్కడ పదేళ్లు ఉన్న తరువాత బోరు నర్సాపూర్‌కు వలస వచ్చారు. నాగేశ్వర రావు పాఠశాల విద్య మంగపేట, తిమ్మంపేటల్లో, డిగ్రీ వరంగల్‌లో చదువుకున్నారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో పీజీ చేశారు. ఆ తరువాత సివిల్స్ రాసి ఐపీఎస్ సాధించారు. ఒడిశా క్యాడర్ ఐపీఎస్: ఒడిశా క్యాడర్ ఐపీఎస్ అధికారిగా రూర్కెలా జిల్లా ఏఎస్సీగా, కటక్‌లో ఎస్పీగా, అనంతరం సీఆర్పీఎఫ్ ఐజీ, డీఐజీగా విధులు నిర్వర్తించారు. తరువాత ఒడిశా అడిషనల్ డీజీగా కొంత కాలం పనిచేసి చెన్నై జోన్ సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. నాగేశ్వర రావు భార్య సంధ్య. వీరికి కొడుకు వాసుకీనందన్, కూతురు ఆమని ఉన్నారు. ఆమని ప్రస్తుతం ఎల్ఎల్బీ పూర్తిచేసి లా ప్రాక్టీస్ చేస్తొంది. కుమారుడు వాసుకీనందన్ ఢిల్లీలో పీహెచ్డీ చేస్తున్నాడు. విజయరామారావు కూడా.. ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన కాకులమర్రి విజయరామారావు 1996లో మొదటి సారిగా సీబీఐ డైరెక్టర్‌గా పనిచేశారు. దీంతో ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతం నుంచి ఇద్దరు సీబీఐ డైరెక్టర్లుగా ఇప్పటివరకు నియమితులయ్యారు. -
డైరెక్టర్ అవుతానంటే ఎవరూ నమ్మలేదు
‘‘నేను డైరెక్టర్ అవుతానంటే నా చుట్టూ ఉన్నవాళ్లు నమ్మలేదు. కానీ నా గోల్ పట్ల నాకు క్లారిటీ ఉంది. తెలుగు పరిశ్రమకే స్టిక్ అవ్వాలనుకోవడం లేదు. ఇంటర్నేషనల్ ఫిల్మ్‌మేకర్ అవ్వాలనుకుంటున్నాను. ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా నా లైఫ్‌లో ‘కేరాఫ్ కంచరపాలెం’ మార్పు తీసుకువచ్చింది’’ అన్నారు వెంకటేశ్ మహా. నూతన నటీనటులతో ఆయన దర్శకత్వంలో రానా దగ్గుబాటి సమర్పణలో పరుచూరి విజయ ప్రవీణ నిర్మించిన చిత్రం ‘కేరాఫ్ కంచరపాలెం’. ఈ రోజు సినిమా విడుదలవుతున్న సందర్భంగా వెంకటేశ్ మహా చెప్పిన విశేషాలు. ► మాది విజయవాడ. అక్కడి గాంధీనగర్ వీధుల్లో పెరిగాను. కొంత కాలం మిర్యాలగూడలో కూడా ఉన్నా. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాను. సినిమాలపై ఇష్టంతో సెట్బాయ్గా స్టార్ట్ అయ్యా. టెలివిజన్ షోస్‌కి వర్క్ చేశాను. ప్రాక్టీస్ కోసం షార్ట్ ఫిల్మ్స్ చేశా. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశా. యాక్టర్‌గానూ ట్రై చేశా. రచయితగా నా ఫ్రెండ్‌తో కలసి ఓ సినిమాకు వర్క్ చేశాను. కానీ అది సెట్స్‌పైకి వెళ్లలేదు. ఆ తర్వాత ఓ కథ పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరిగాను. వర్కౌట్ కాలేదు. ఓ ఆఫీసులో ‘నిన్ను ఎవరు పంపించారు’ అని అడిగారు. అప్పటికే బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్న నేను ‘జాగ్రత్తగా వెళ్లి రా అని మా అమ్మ పంపించింది సార్’ అని చెప్పి వచ్చాను. కంచరపాలెంలో నేను 8 నెలలు ఉన్న రోజులు గుర్తుకువచ్చాయి. అక్కడికి వెళ్లి రిలాక్స్ అవ్వాలని నా ఫ్రెండ్‌కి కాల్ చేశాను. అక్కడికి వెళ్లాక ఇక్కడే ఎందుకు సినిమా తీయకూడదనిపించింది. ఆ ఆలోచన మరుసటి రోజుకు బలపడింది. అలా ‘కేరాఫ్ కంచరపాలెం’ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. ► నటీనటులుగా కంచెరపాలెంలో ఉండేవాళ్లే బాగుంటుందనుకున్నాను. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ముందుకు వెళ్దామనుకున్నా. ఈ సినిమా ప్లాట్‌ఫామ్, ఐడియాను నా బ్లాగ్‌లో పోస్ట్ చేశాను. ఒకరి ద్వారా ఆ పోస్ట్‌ను యూఎస్‌లో కార్డియాలజిస్ట్‌గా ఉన్న ప్రవీణగారు చూసి నన్ను కాంటాక్ట్ చేశారు. ► సహజమైన సినిమా తీయాలనుకున్నాను. నా ఫ్రెండ్ సాయంతో కంచరపాలెంలోని కొందరికి తెలియకుండానే వాళ్ల ఫొటోలు తీశాను. ఆ తర్వాత వారికి చూపించి నటించడానికి ఒప్పించాను. ఇందులో దాదాపు 86 మంది ఆర్టిస్టులు ఉన్నారు. అందరికీ ముందు నేను నటించి, ఆ తర్వాత వాళ్లను యాక్ట్ చేయమని చెప్పాను. ప్రవీణ మంచి పాత్ర చేశారు. ఇందులో నటించినవాళ్లు సినిమా చూసి ఎగై్జట్ అయ్యారు. ఓవర్‌నైట్ స్టార్స్ అయ్యామన్న ఫీలింగ్‌లో ఉన్నారు (నవ్వుతూ). ► ప్రివ్యూస్ వేశాం. మంచి స్పందన వచ్చింది. ప్రవీణగారు సురేశ్‌బాబుగారిని కలుద్దా మన్నారు. ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట సిద్ధారెడ్డిగారి ద్వారా కలిశాం. మా కాన్ఫిడెన్స్, ఎగై్జట్‌మెంట్ చూసి సురేశ్‌బాబుగారు రిలీజ్‌కు ఒప్పుకున్నారు. ► ప్రస్తుతం మంచి ఆఫర్స్ వస్తున్నాయి. కానీ సైన్ చేయలేదు. ఈ సినిమా రిలీజ్ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్‌కు సంబంధించి యూఎస్‌లో ఓ క్రాష్ కోర్స్ చేద్దామనుకుంటున్నాను. సినీ ప్రముఖులు మా సినిమాను మెచ్చుకోవడం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. -
సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌గా రాకేశ్ ఆస్థానా
న్యూఢిల్లీ: నిఘా, భద్రత, దర్యాప్తు విభాగాల్లో అధికారులకు పదోన్నతులు కల్పించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆదివారం కీలక మార్పులు చేసింది. ఐపీఎస్ అధికారులు రాకేశ్ ఆస్థానాను సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌గా, గుర్బాచన్ సింగ్‌ను ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రత్యేక డైరెక్టర్‌గా, సుదీప్ లఖ్తాకియాను సీఆర్పీఎఫ్ ప్రత్యేక డైరెక్టర్ జనరల్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. రాజేశ్ రంజన్, ఏపీ మహేశ్వరిలకు బీఎస్ఎఫ్లో ప్రత్యేక డైరెక్టర్ జనరళ్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ వివరాలను కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం వెల్లడించింది. -
కథ నచ్చితే కొత్త దర్శకులతో సినిమా చేస్తా
- నట్టికుమార్ ‘‘నేను సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 13 ఏళ్లయింది. అతి తక్కువ సమయంలోనే 63 సినిమాలు చేశాను. ‘యుద్ధం’ తర్వాత మళ్లీ ఏ సినిమా చేయకూడదనుకున్నాను. కానీ మళ్లీ సినిమాలు చేద్దామని డిసైడ్ అయ్యాను’’ అని నిర్మాత నట్టికుమార్ చెప్పారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ- ‘‘నేను ఇండస్ట్రీలో చివరి వరకూ గౌరవించే వ్యక్తి దాసరినారాయణరావుగారు. ఆయన దగ్గరే మెలకువలు నేర్చుకున్నా. ఆ తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ, రామానాయుడుగారు నాకు ఇష్టమైన వ్యక్తులు. రామానాయుడు నేను చేసే ప్రతి కార్యక్రమంలో ఉండేవారు. కానీ ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరం. మార్కెట్ విలువలు తగ్గడంతో సినిమాలు తీయడం మానుకున్నాను. కానీ ఈ సారి నుంచి నా పిల్లల పేర్ల మీద సినిమాలు తీస్తాను. మంచి కథతో ఏ దర్శకుడు వచ్చినా సినిమా తీయడానికి రెడీ. వచ్చే ఏడాది నా కుమారుడు క్రాంతిని ఓ పెద్ద బ్యానర్లో హీరోగా పరిచయం చేస్తాను’’ అని చెప్పారు. -
లవ్ స్టోరీస్ పై కన్నేసిన నితిన్