
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌తో నిలిచిపోయిన షూటింగ్‌లు ఒక్కొక్కటి తిరిగి ట్రాక్ ఎక్కుతున్నాయి. పలు సినిమాలు చివరి షెడ్యూల్‌ను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు విజయదశమి పురస్కరించుకొని ఆయా చిత్ర యూనిట్లు... తమ సినిమాల ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ల విడుదల చేస్తున్నాయి. దీంతో సినీ అభిమానుల్లో దసరా పండుగ సంబరం రెట్టింపు అవుతోంది. ఆదివారం రిలీజ్ అయిన టీజర్లు, మూవీ పోస్టర్లు, ట్రైలర్లపై ఓ లుక్కేయండి..
ఆకట్టుకుంటున్న అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీ టీజర్
వర్మ 'ఆర్జీవీ మిస్సింగ్' ట్రైలర్ విడుదల
Comments
Please login to add a commentAdd a comment