ఎమోషనల్‌ బ్యూటీ | Ankith Koyya Beauty movie Teaser released | Sakshi
Sakshi News home page

ఎమోషనల్‌ బ్యూటీ

Published Mon, Feb 17 2025 3:34 AM | Last Updated on Mon, Feb 17 2025 3:35 AM

Ankith Koyya Beauty movie Teaser released

అంకిత్‌ కొయ్య, నీలఖి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్యూటీ’. వర్ధన్‌ దర్శకత్వంలో వానరా సెల్యులాయిడ్, జీ స్టూడియోస్, మారుతీ టీమ్‌ ప్రోడక్ట్‌ పతాకాలపై అడిదాల విజయపాల్‌ రెడ్డి, ఉమేష్‌ కేఆర్‌ బన్సాల్‌ ఈ సినిమాను నిర్మించారు.

ఈ మూవీ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ‘‘ఓ అందమైన ప్రేమకథతో పాటు మిడిల్‌ క్లాస్‌ ఎమోషన్స్‌ను ప్రేక్షకులు ఈ మూవీలో చూస్తారు’’ అని తెలిపింది యూనిట్‌. ఈ సినిమాకు సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement