Nikhil And Anupama Parameswaran 18 Pages Movie OTT Release Date And Streaming Platform - Sakshi
Sakshi News home page

18 Pages Movie In OTT: '18 పేజెస్‌' థియేటర్స్‌లో మిస్‌ అయ్యారా? అయితే ఓటీటీలో చూసేయండి..

Published Fri, Jan 27 2023 2:43 PM | Last Updated on Fri, Jan 27 2023 2:54 PM

Nikhil Anupama Parameswaran 18 Pages Movie Streaming On OTT - Sakshi

నిఖిల్‌ సిద్దార్థ్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం 18 పేజెస్‌. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మించాడు.ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా నిఖిల్‌ కెరీర్‌లో రెండో హిట్‌గా నిలిచి బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. మొత్తంగా రూ. 25 కోట్లపైనే గ్రాస్‌ కలెక్ట్‌ చేసి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది.

వెండితెరపై సత్తా చాటిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ ఆహాతో పాటు  నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈరోజు(శుక్రవారం)నుంచే అధికారికంగా స్ట్రీమింగ్‌ కానుంది. మరి థియేటర్స్‌లో ఈ సినిమాను మిస్‌ అయిన వాళ్లు ఇప్పుడు ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చూసేయండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement