కోల్‌కతా వెళ్లనున్న రజనీకాంత్‌ | Rajinikanth Off To Kolkata For The Final Schedule Of Annaatthe Film | Sakshi
Sakshi News home page

లక్నో టు కోల్‌కతా వెళ్లనున్న రజనీకాంత్‌

Published Wed, Aug 18 2021 11:22 AM | Last Updated on Wed, Aug 18 2021 11:24 AM

Rajinikanth Off To Kolkata For The Final Schedule Of Annaatthe Film - Sakshi

హీరో రజనీకాంత్‌ కోల్‌కతాకు హాయ్‌ చెప్పనున్నారు. రజనీ హీరోగా శివ దర్శకత్వంలో ‘అన్నాత్తే’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను లక్నోలో తీస్తున్నారట దర్శకుడు శివ. ఇక్కడ షూటింగ్‌ పూర్తి కాగానే టీమ్‌ కోల్‌కతాకు పయనం కానుంది.

ఈ నెల 21 నుంచి కోల్‌కతాలో ‘అన్నాత్తే’ షూటింగ్‌ షెడ్యూల్‌ స్టార్ట్‌ అవుతుందని సమాచారం. ఈ షెడ్యూల్‌లో రజనీకాంత్‌ పాల్గొంటారు. కోల్‌కతా షెడ్యూల్‌తో ఈ సినిమా  షూటింగ్‌ దాదాపు పూర్తవుతుంది. ఈ చిత్రంలో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తీ సురేష్, అభిమన్యు సిన్హా ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘అన్నాత్తే’ దీపావళి సందర్భంగా నవంబరు 4న విడుదల కానుంది.

చదవండి : హీరోగా శశికుమార్‌..త్వరలోనే షూటింగ్‌ మొదలు
8ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న డైరెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement