అన్నా చెల్లి, అక్కా తమ్ముళ్లు ఎంతో ప్రేమగా సెలబ్రేట్ చేసుకునే పండుగ రాఖీ. ప్రతి ఏడాది ఆగస్టులో వచ్చే ఈ పండగ నాడు సోదరీ సోదరమణులు తమ తోడబుట్టిన వాళ్లని కలుసుకుని రాఖీ కట్టుకుని రోజంతా హాయిగా ఉంటారు. ఇలాంటి టైంలో అక్కడికో ఇక్కడికో వెళ్లే బదులు ఇంట్లోనే కూర్చుని ఓ మంచి సినిమా చూసుకోవచ్చు. అలా అన్నచెల్లి అనే బంధాన్ని గుర్తుచేసేలా తెలుగులో బోలెడన్ని సినిమాలు వాటిలో 15 సినిమాలు మాత్రం స్పెషల్.
(ఇదీ చదవండి: రాఖీ స్పెషల్: ఈ పాటలు స్టేటస్ పెట్టుకోండి..)
ఈ రాఖీ పండుగని సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా తెలుగులోనే రాఖీ, హిట్లర్, గోరింటాకు.. ఇలా చెప్పుకొంటూ పోతే బోలెడన్ని మంచి మంచి సినిమాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇవన్నీ కూడా యూట్యూబ్‌లోనే అందుబాటులో ఉండటం విశేషం. ఇంతకీ ఆ సినిమాలేంటి అనేది ఇప్పుడు చూసేద్దాం.
చిరంజీవి 'హిట్లర్'
అర్జున్ 'పుట్టింటికి రా చెల్లి'
బాలకృష్ణ 'ముద్దుల మావయ్య'
మహేశ్ బాబు 'అర్జున్'
జూ.ఎన్టీఆర్ 'రాఖీ'
పవన్ కల్యాణ్ 'అన్నవరం'
రాజశేఖర్ 'గోరింటాకు'
ఎన్టీఆర్ 'రక్త సంబంధం'
శోభన్ బాబు 'జీవన రాగం'
'చెల్లెలి కాపురం'
వెంకటేశ్ 'గణేష్'
అక్కినేని నాగేశ్వరరావు 'బంగారు గాజులు'
జగపతిబాబు 'శివరామరాజు'
కృష్ణ 'సంప్రదాయం'
కృష్ణం రాజు 'పల్నాటి పౌరుషం'
(ఇదీ చదవండి: ప్రభాస్ లేకుండా 'బాహుబలి'ని ఊహించలేం: సీఎం రేవంత్ రెడ్డి)
Comments
Please login to add a commentAdd a comment