భార్యతో హాలీడే ట్రిప్‌ ఎంజాయ్‌ చేస్తున్న రామ్‌చరణ్‌ | Ram Charan Holiday Trip With Upasana | Sakshi
Sakshi News home page

Ram Charan: విదేశాల్లో రామ్‌చరణ్‌ దంపతుల విహారయాత్ర

Published Mon, Jan 10 2022 7:57 AM | Last Updated on Mon, Jan 10 2022 7:57 AM

Ram Charan Holiday Trip With Upasana - Sakshi

హీరో రామ్‌చరణ్‌కి స్మాల్‌ బ్రేక్‌ రావడంతో హాలిడే మోడ్‌లో ఉన్నారు. విహారయాత్ర కోసం విదేశాలకు వెళ్లిన చరణ్‌ ఫోటోలను ఆయన భార్య ఉపాసన సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశారు. ఈ హాలిడే ట్రిప్‌ను కంప్లీట్‌ చేసుకుని వచ్చిన తర్వాత శంకర్‌ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్‌లో రామ్‌చరణ్‌ జాయిన్‌ అవుతారని తెలుస్తోంది. కాగా ఆయన ఓ హీరోగా నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా విడుదల వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. అలాగే చిరంజీవి హీరోగా చేసిన ‘ఆచార్య’ చిత్రంలో రామ్‌చరణ్‌ ఓ కీలక పాత్ర చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement