- క్యూట్ పప్పీతో చెర్రీ దర్శనమిచ్చాడు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్
- తనకు ఎంతో విలువైన, ఇష్టమైన పిక్ అంటూ తన అత్తమామలు, తల్లిదండ్రుల ఫోటోను షేర్ చేసింది మెగా కోడలు ఉపాసన. అందులో మెగాస్టార్ చిరంజీవి కూర్చుని ఉండగా.. మిగతా వారంతా కూడా నిల్చుని ఉన్నారు.
- కుక్కపిల్లని పట్టుకుని కనిపించింది బాలీవుడ్ నటి అనన్య పాండే.
- ఆరేంజ్ కలర్ డ్రెస్‌లో అదరగొడుతున్నచిత్రలహరి బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్
సోషల్ హల్‌చల్: క్యూట్ పప్పీతో చెర్రీ.. విలువైన పిక్ ఇదేనంటున్న ఉపాసన
Published Sat, Sep 25 2021 4:22 PM | Last Updated on Sat, Sep 25 2021 4:22 PM
Comments
Please login to add a commentAdd a comment