Watch: Ram Gopal Varma Enjoys In Hyderabad Pub, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Ram Gopal Varma : పబ్‌లో అమ్మాయిలతో చిందేసిన ఆర్జీవీ.. వీడియో వైరల్‌

Published Mon, Oct 31 2022 3:34 PM | Last Updated on Mon, Oct 31 2022 4:32 PM

Ram Gopal Varma Enjoys In Pub Video Goes Viral - Sakshi

డాషింగ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనంగా మారుతోంది. సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్‌ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉండే ఆర్జీవీ తాజాగా ఓ వీడియోను షేర్‌ చేశారు. హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో మందు తాగుతూ అమ్మాయిలతో కలిసి చిందేశారు. హాలోవీన్ కాస్టూమ్స్‌లో హెరెత్తే మ్యూజిక్‌కి అమ్మాయిలతో కలిసి స్టెప్పులేశారు.

దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా ఆర్జీవీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ విడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో త్వరలోనే వ్యూహం అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ఆర్జీవీ పేర్కొన్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement