నాన్నతో సినిమా చేయడం హ్యాపీ | Ram Gopal Varma Teaser Released Deyyam Tho Sahajeevanam | Sakshi
Sakshi News home page

నాన్నతో సినిమా చేయడం హ్యాపీ

Published Sun, Dec 13 2020 5:01 AM | Last Updated on Sun, Dec 13 2020 6:42 AM

Ram Gopal Varma Tease Released Deyyam Tho Sahajeevanam - Sakshi

నట్టి కరుణ

దర్శక–నిర్మాత నట్టి కుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘డి.ఎస్‌.జె’ (దెయ్యంతో సహజీవనం). ఈ సినిమా ద్వారా నట్టి కుమార్‌ కుమార్తె కరుణ కథానాయికగా, కుమారుడు క్రాంతి నిర్మాతగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. ‘‘నా దర్శకత్వంలో నా కూతురు కరుణ హీరోయిన్‌గా, నా కుమారుడు క్రాంతి నిర్మాతగా చేయడం ఓ మంచి అనుభూతి’’ అన్నారు నట్టి కుమార్‌. ‘‘నాన్న డైరెక్షన్‌లో నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు నట్టి కరుణ.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement