Rama Rao On Duty: Ravi Teja Heads To Spain For Song Shoot Full Details Inside - Sakshi
Sakshi News home page

Ravi Teja: సాంగ్‌ షూటింగ్‌ కోసం స్పెయిన్‌ వెళ్లిన రవితేజ

Published Tue, Mar 8 2022 6:06 PM | Last Updated on Tue, Mar 8 2022 6:34 PM

Rama Rao Onduty: Ravi Teja Heads To Spain For Song Shoot - Sakshi

మాస్‌రాజా రవితేజ ప్రస్తుతం రామారావు ఆన్‌డ్యూటీ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరత్‌ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా కనిపించనున్నారు.సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సాంగ్‌ షూటింగ్‌ కోసం చిత్ర బృందం స్పెయిన్‌ వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడి అందమైన లొకేషన్స్‌లో పాటలను చిత్రీకరించనున్నారు.

ఈ సాంగ్స్‌ మూవీకి హైలైట్‌గా నిలుస్తాయని డైరెక్టర్‌ శరత్‌ మండవ తెలిపారు. ఇక ఈ సినిమాతో సీనియర్‌ హీరో వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ ఇస్తున్నారు. నాజర్‌, నరేష్‌, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement