Ravi Teja Ravanasura Theme Song Released - Sakshi
Sakshi News home page

Ravanasura : రవితేజ 'రావణాసుర' నుంచి థీమ్‌ సాంగ్‌ విడుదల

Published Thu, Apr 6 2023 3:58 PM | Last Updated on Thu, Apr 6 2023 4:02 PM

Ravi Teja Ravanasura Theme Song Released - Sakshi

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం​ రావణాసుర. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దక్షా నాగర్కర్, అను ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, పూజితా పొన్నాడ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. రేపు(శుక్రవారం)ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి థీమ్‌ సాంగ్‌ను విడుదల చేశారు.రావణా రావణా..రావణా దశగ్రీవ .. రావణా అంటూ ఈ పాట సాగుతుంది. హర్షవర్ధన్ రామేశ్వరన్‌ సంగీతం అందించగా అరుణ్ కౌండిన్య ఆలపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement