రవితేజ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. మరో క్రేజీ అప్‌డేట్‌ | Raviteja Starrer Ravanasura Latest Update Announced | Sakshi
Sakshi News home page

Raviteja : రవితేజ 'రావణాసుర' నుంచి లేటెస్ట్‌ అప్‌డేట్‌..

Published Sun, Feb 12 2023 4:06 PM | Last Updated on Sun, Feb 12 2023 4:19 PM

Raviteja Starrer Ravanasura Latest Update Announced - Sakshi

మాస్‌ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రావణాసుర. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అభిషేక్‌ నామా నిర్మాతగా వ్యవహరిస్తున‍్నారు. ఈ మూవీలో అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్‌ను రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకి విడదుల చేస్తామని మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. మరి ఆ అప్‌డేట్‌ ఏంటన్నది తెలియాల్సి ఉంది.

కాగా బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్‌తో అదరగొడుతున్న రవితేజ వాల్తేరు వీరయ్య సక్సెస్‌ తర్వాత వస్తున్న చిత్రమిది. దీంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్‌ 7న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement