Sa Re Ga Ma Pa Show Finalists Special Interview With Sakshi TV - Sakshi
Sakshi News home page

Sa Re Ga Ma Pa Finalists: సరిగమప ఫైనలిస్టులతో సాక్షి స్పెషల్‌ చిట్‌చాట్‌

Published Fri, Aug 12 2022 4:18 PM | Last Updated on Sat, Aug 13 2022 2:42 PM

Sa Re Ga Ma Pa Finalists Special Interview With Sakshi Tv

బుల్లితెరపై జీ తెలుగు ఛానెల్లో ప్రసారమవుతున్న 'సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్' ప్రారంభమైన అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. టీఆర్పీ రేటింగ్‌లోనూ దుమ్మురేపుతున్న ఈ షో ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. సరిగమప గ్రాండ్‌ ఫినాలేకు సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం 8మంది సింగర్స్‌ ప్రణవ్‌, పార్వతి, అభినవ్‌, శృతిక, సుదాన్షు, డేనియల్‌, చరణ్‌, శివాణి టైటిల్‌ రేసులో ఉన్నారు. వీరిలో ఎవరు విజేతగా నిలుస్తారన్నది చూడాల్సి ఉంది.

ఇక ఈ సందర్భంగా సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్‌ ఫైనలిస్టులతో సాక్షి టీవీ సరదాగా ముచ్చటించింది. షోకి సంబంధించిన విషయాలతో పాటు సరదా కబుర్లతో ఈ చిట్‌చాట్‌ సాగింది. ముఖ్యంగా డేనియల్‌పై పార్వతి వేసే పంచులు కడుపుబ్బా నవ్వు తెప్పిస్తున్నాయి. ఇక శ్రీముఖి కోసం చరణ్‌ ఓ లవ్లీ సాంగ్‌ను డెడికేట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ నెట్టింట చక్కర్లు కొడుతుంది. మరి ఈ సింగర్స్‌ సరదా మూమెంట్స్‌ చూసేయండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement