'సారంగపాణి జాతకం'లో ఫుల్‌ కామెడీ (టీజర్‌) | Sarangapani Jathakam Teaser Out Now | Sakshi
Sakshi News home page

సారంగపాణి జాతకం టీజర్‌ చూశారా

Published Thu, Nov 21 2024 11:29 AM | Last Updated on Thu, Nov 21 2024 11:51 AM

Sarangapani Jathakam Teaser Out Now

ప్రియదర్శి, రూపా కొడువాయూర్‌ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. పూర్తిగా నవ్వులు పూయించేలా టీజర్‌ ఉంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 20న విడుదల కానుంది. మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేదా చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబుగా ఓ పరిపూర్ణ హాస్యభరిత చిత్రంగా ‘సారంగపాణి జాతకం’ తెరకెక్కింది. తాజాగా విడుదలైన టీజర్‌ అందరినీ మెప్పించేలా ఉంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement