హీరోయిన్‌ గురించి ఫేక్‌ న్యూస్‌.. స్పందించిన మేనేజర్‌ | Shalini Ajith Kumar Is Not On Twitter Confirms Their Pr | Sakshi
Sakshi News home page

Shalini Ajith Kumar: స్టార్‌ హీరో భార్య పేరుతో నకిలీ ట్విట్టర్‌ అకౌంట్‌

Published Fri, Feb 4 2022 3:01 PM | Last Updated on Fri, Feb 4 2022 3:12 PM

Shalini Ajith Kumar Is Not On Twitter Confirms Their Pr - Sakshi

Shalini Ajith Kumar Is Not On Twitter: స్టార్‌ హీరో అజిత్‌ భార్య, హీరోయిన్‌ షాలిని పేరుతో ఓ ట్విట్టర్‌ అకౌంట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇది రియల్‌ అకౌంట్‌ కాదు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు షాలిని పేరుతో ఫేక్‌ అకౌంట్‌ను క్రియేట్‌ చేశారు. మిస్సెస్‌ షాలిని అజిత్‌కుమార్‌ పేరుతో క్రియేట్‌ అయిన ఈ ట్విట్టర్‌ అకౌంట్‌ను అప్పటి​కే కొందరు అభిమానులు ఫాలో అయ్యారు.

విషయం తెలుసుకున్న అజిత్‌కుమార్‌ కార్యాలయం సిబ్బంది వెంటనే దీన్ని గుర్తించి ఇది ఫేక్‌ అకౌంట్‌ అని తేల్చేశారు. షాలినికి సోషల్‌ మీడియాలో ఎటువంటి ఖాతా లేదని అజిత్‌కుమార్‌ వ్యక్తిగత పీఆర్వో స్పష్టం చేశారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక హీరో అజిత్‌కుమార్‌ సైతం తనకు సోషల్‌ మీడియాలో అకౌంట్స్‌ లేవని ఇటీవలె పేర్కొన్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement