Shivakarthikeyan Next With Kv Anudeep Shooting Goes On Floors: తమిళ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న తొలి తెలుగు సినిమా షూటింగ్ ప్రారంభమయ్యింది. 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చెన్నైలో లాంఛనంగా ప్రారంభమయ్యింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యింది.
హీరోయిన్ సహా ఇతర అంశాలపై త్వరలోనే స్పష్టత రానుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ పతాకాలపై నారాయణ్ దాస్ కె నారంగ్ పుస్కూర్ రామ్మోహన్ రావు డి. సురేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment