హల్‌చల్‌: నన్ను చూడు, నా అందం చూడంటోన్న భామలు | Social Hulchul: Anupama Parameswaran, Pragya Jaiswal Share Pics | Sakshi
Sakshi News home page

హల్‌చల్‌: పలకరించిన ప్రగ్యా, వ్యాక్సిన్‌ వేసుకున్న నివేదా

Published Thu, Jun 17 2021 12:14 PM | Last Updated on Thu, Jun 17 2021 12:30 PM

Social Hulchul: Anupama Parameswaran, Pragya Jaiswal Share Pics - Sakshi

 ♦ లైట్ల మధ్య నక్షత్రంలా వెలిగిపోతున్న వితికా శెరు

 ♦ ఎల్లో డ్రెస్‌లో ఎల్లోరా శిల్పంలా మెరిసిపోతున్న రష్మీ గౌతమ్‌

 ♦ పని మొదలైందంటున్న అషిమా నర్వాల్‌

 ♦ దేత్తడి హారికతో దీప్తి సునయన స్టెప్పులు

 ♦ పొన్నంబళంతో ఫైటింగ్‌ మామూలుగా లేదంటున్న అదాశర్మ

 ♦ సెల్ఫీ దిగిన రుహానీ శర్మ

 ♦ ఈ పాట ఎంతో నచ్చిందంటున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

 ♦ చాలా రోజులవుతోందంటూ పలకరించిన ప్రగ్యా జైస్వాల్‌

 ♦ తల్లికి బర్త్‌డే విషెస్‌ చెప్పిన ప్రియాంక చోప్రా

 ♦ మాస్కో అందాలను ఆస్వాదిస్తోన్న తాప్సీ

 ♦ వ్యాక్సిన్‌ వేయించుకున్న నివేదా థామస్‌

 ♦ జూమ్‌ చేసి తనను డిస్టర్బ్‌ చేయకండంటోన్న అనుపమ పరమేశ్వరన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement