Deepthi Sunaina
-
పతంగ్ ఎగరేసిన బిగ్‌బాస్ బ్యూటీ దీప్తి సునయన (ఫోటోలు)
-
దీప్తి సునయన బర్త్‌డే స్పెషల్... (ఫోటోలు)
-
అక్కడ టాటూ చూపిస్తూ స్టన్నింగ్ పోజులు ఇచ్చిన దీప్తి సునైనా (ఫోటోలు)
-
బీచ్ ఒడ్డున దీప్తి సునైనా అందాల వల.. పడిపోతారేమో జాగ్రత్త!? (ఫొటోలు)
-
వాళ్లతో కలిసి తిరుమల శ్రీవారి దర్శించుకున్న బిగ్‌బాస్ హారిక (ఫొటోలు)
-
ఇండోనేషియాలో బిగ్ బాస్ బ్యూటీ జిల్ జిల్ జిగా.. (ఫొటోలు)
-
Deepthi Sunaina: కన్నీళ్లు పెట్టుకున్న బిగ్‌బాస్ బ్యూటీ.. అయినా.. (ఫోటోలు)
-
Deepthi Sunaina: సాగర్ ఒడ్డున దీప్తి సునైన.. ముద్దొచ్చేంత అందంగా! (ఫొటోలు)
-
దిమాక్ ఖరాబ్ చేస్తున్న బిగ్ బాస్ భామ దీప్తి సునైనా (ఫొటోలు)
-
Deepthi Sunaina: నలుపు రంగు డ్రెస్‌లో 'పిచ్చెక్కిస్తున్న' సోషల్ స్టార్ దీప్తి సునైనా (ఫొటోలు)
-
కారు కొన్న 'బిగ్‌బాస్' దీప్తి సునయన.. రేటు ఎంతో తెలుసా?
బిగ్ బాస్ షోతో చాలామంది ఫేమ్ తెచ్చుకున్నారు. వాళ్లలో ఒకరు దీప్తి సునయన. స్వతహాగా యూట్యూబర్ అయిన ఈమె.. షన్నుతో ప్రేమ వ్యవహారంతో మరింత పాపులారిటీ సంపాదించింది. ప్రస్తుతం కవర్ సాంగ్స్, వెబ్ సిరీసులు చేస్తూ బిజీగా ఉన్న దీప్తి.. కొత్త కారు కొనేసింది. అందరిలా లగ్జరీ కార్లు కాకుండా కాస్త డిఫరెంట్ కారు తీసుకుంది. మరి ఈ కారు రేటు ఎంతో తెలుసా? (ఇదీ చదవండి: వాళ్ల కోసం రూ.35 లక్షలు విరాళమిచ్చిన ప్రభాస్.. ఎందుకంటే?) డబ్ స్మాష్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న దీప్తి సునయన.. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ పేరు తెచ్చుకుంది. ప్రస్తుతానికైతే యూట్యూబ్‌లో వెబ్ సిరీసులు చేస్తోంది. అప్పట్లో బిగ్‌బాస్ రెండో షోలోనూ పాల్గొని మంచి ఫేమ్ సంపాదించింది. ఇక యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ ఈమె ప్రేమ-బ్రేకప్ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా దీప్తి సునయత తన తొలి కారుని కొనుగోలు చేసింది. టయోటా హై లక్స్ అనే కారుని కొనేసింది. ఇందులో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు వరకు కూర్చోవచ్చు. అలానే వెనక లగేజీ పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది. నార్మల్ కారు కాకుండా ఇలా డిఫరెంట్ కారు ఎందుకు తీసుకుందా అని నెటిజన్స్ అనుకుంటున్నారు. మార్కెట్లో ఈ కారు ధర రూ.30-37 లక్షల వరకు ఉంది. (ఇదీ చదవండి: పెళ్లి న్యూస్‌తో షాకిచ్చిన యంగ్ హీరోయిన్.. హల్దీ వీడియో వైరల్) -
లేలేత అందచందాలతో మైమరిపిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా (ఫొటోలు)
-
కొత్తింటి కల సాకారం చేసుకున్న దేత్తడి హారిక..
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లే రేపటి స్టార్లు.. ఈ మాటను ఎప్పుడో రుజువు చేసి చూపించింది దేత్తడి హారిక అలియాస్ అలేఖ్య హారిక. సాంగ్ ఆల్బమ్స్, రీల్స్ చేస్తూ ఎప్పుడూ సోషల్ మీడియాలో తెగ హడావుడి చేసే ఈ బ్యూటీ పలు షార్ట్ ఫిలింస్, యూట్యూబ్ వెబ్ సిరీస్‌లు చేసింది. బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్లో టాప్ 5 వరకు చేరుకుని తన సత్తా చూపించింది. సినిమాల్లో అక్కడక్కడా కనిపించినా పెద్దగా చెప్పుకోదగ్గ పాత్రలు మాత్రం చేయలేదు. అయితే తను త్వరలోనే హీరోయిన్‌గానూ వెండితెరపై కనిపించనుంది. బేబి ఫేమ్ సాయి రాజేశ్ డైరెక్షన్లో సంతోష, హారిక హీరోహీరోయిన్లుగా నిస్తున్నారు. మొత్తానికి చాలాకాలానికి హారిక పంట పండిందని అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. తాజాగా మరో శుభవార్త చెప్పింది దేత్తడి పాప. తను కొత్తిల్లు కొనుక్కుంది. గృహప్రవేశానికి తారలను, స్నేహితులను ఆహ్వానించింది. ఈ క్రమంలో నూతన గృహప్రవేశానికి వచ్చిన దీప్తి సునయన తదితరులు కొత్తింటి కల సాకారమైనందుకు సంతోషంగా ఉందంటూ శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. ఇంటికి వచ్చినవారిని వట్టి చేతులతో పంపించకుండా బహుమతులు కూడా అందించింది. చదవండి: అప్పట్లో నిశ్చితార్థం రద్దు.. 11 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న హీరోయిన్ -
నిధి అగర్వాల్ అలాంటి పోజులు.. బికినీలో ఆ హీరోయిన్!
మత్తెక్కించే పోజుల్లో 'బిగ్‌బాస్' దీప్తి సునయన ట్రెడిషనల్ దుస్తుల్లో మెరిసిపోతున్న అరియానా చాన్నాళ్ల తర్వాత నిధి అగర్వాల్ గ్లామర్ ట్రీట్ చీర కట్టినా ఈషా రెబ్బా అస్సలు తగ్గట్లేదుగా బికినీలో కనిపించిన షాకిచ్చిన హీరోయిన్ ప్రణీత డిజైనర్ చీరలో వావ్ అనిపిస్తున్న 'బ్రహ్మస్త్ర' బ్యూటీ క్యూట్ పోజుల్లో వావ్ అనిపిస్తున్న 'జైలర్' కోడలు View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) -
'బిగ్‌బాస్' బ్యూటీకి యాక్సిడెంట్.. జరిగింది ఇదే!
బిగ్‌బాస్ రెండో సీజన్లో పాల్గొన్న దీప్తి సునయనకి కారు యాక్సిడెంట్? ఈ లైన్ చదవగానే మీరు షాక్ అయ్యారు కదా. కచ్చితంగా అయ్యే ఉంటారు. కారణం ఏంటో తెలీదు గానీ.. ఒకటి రెండు రోజులుగా ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడది స్వయంగా ఆమె వరకే వెళ్లడంతో ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. ఇంతకీ ఏం చెప్పింది? దీప్తి ఎవరు? యూట్యూబర్‌గా గుర్తింపు తెచ్చుకున్న దీప్తి సునయన.. పలు సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్‌లో నటించి ఆకట్టుకుంది. అయితే సహ యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్‌తో ఈమె ప్రేమాయణం లాంటివి అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. కొన్నాళ్లపాటు బాగానే ఉన్న ఈ జంట బ్రేకప్ చెప్పేసుకున్నారు. ప్రస్తుతం ఎవరికి వాళ్లు బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఈమెకు ప్రమాదం జరిగిందనే వార్తలు రావడంతో ఆమె ఫ్యాన్స్ కంగారు పడ్డారు. (ఇదీ చదవండి: ఆగిపోయిన తెలుగు 'బిగ్‌బాస్ 7'.. కారణం అదే?) ఏం చెప్పింది? 'నాకు ప్రమాదం జరిగిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేనైతే పూర్తి క్షేమంగానే ఉన్నాను. ఓ మూడేళ్ల క్రితం 'అలియా ఖాన్' అనే షార్ట్ ఫిల్మ్ చేశాను. అందులో క్లిప్స్ తో ఇలాంటి వదంతులు క్రియేట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు' అని దీప్తి సునయన చెప్పుకొచ్చింది. షార్ట్ ఫిల్మ్‌లో ఏముంది? అప్పట్లో ఉగ్రవాదులని ఎదురించి ప్రాణాలతో బయటపడిన మలాలా యూసఫ్జా జీవితం ఆధారంగా తెలుగులో తీసిన షార్ట్ ఫిల్మ్ 'అలియా ఖాన్'. దీప్తి సునయన నటించిన ఇందులో.. ఆమె యాక్సిడెంట్, హాస్పిటల్ బెడ్ పై ఉన్న సీన్స్ కొన్ని ఉన్నాయి. ఈ ఫొటోలని ఉపయోగించి.. సోషల్ మీడియాలో ఆమెకి యాక్సిడెంట్ అని రూమర్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు క్లారిటీ రావడంతో అందరూ రిలాక్స్ అయిపోయారు. (ఇదీ చదవండి: 'జవాన్'లో షారుక్‌కి డూప్.. ఎంత రెమ్యునరేషనో తెలుసా?) -
యూట్యూబ్ స్టార్ దీప్తి సునైనా నూతన గృహప్రవేశం.. ఎలా ఉందో చూశారా? (ఫొటోలు)
-
ముద్దులతో రెచ్చిపోయిన షణ్ముక్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!
యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు పొందిన షణ్ముఖ్ జశ్వంత్ బిగ్‌బాస్ ఎంట్రీతో మరింత పాపులర్ అయ్యాడు. అతని ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగినా రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ దీప్తి సునయనతోబ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ సీజన్-5 నుంచి బయటకొచ్చాక దీప్తి షణ్నూకి గుడ్‌బై చెప్పేసింది. తాము కెరీర్‌పై దృష్టిపెట్టాలనుకుంటున్నట్లు చెప్పేసి విడిపోతున్నట్లు ఇద్దరూ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఇద్దరూ కలిసి జంటగా ఎక్కడా కనిపించలేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఎవరికీ వారే సొంతంగా యూట్యూబ్ సాంగ్స్ చేస్తున్నారు. కానీ తాజాగా షణ్ను పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ రొమాంటిక్ సాంగ్ వీడియోను రిలీజ్ చేసిన అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇది చూసిన అతని ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 'అయ్యయ్యో' అనే పేరుతో సాంగ్ రీలీజ్ చేశాడు షణ్ముక్. ఇందులో ఫణి పూజిత అనే అమ్మాయితో ఫుల్ రొమాంటిక్‌గా నటించాడు. ఆ సాంగ్‌లో షణ్ను ముద్దులతో రెచ్చిపోయాడు. (ఇది చదవండి: ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ షణ్నూ పోస్ట్‌కి దీప్తి సునయన రిప్లై ఇస్తుందా?) ఇది చూసిన కొందరు ఫ్యాన్స్ దీప్తిని ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే దీప్తి బాధపడుతుంది బ్రో అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇది చాలా టూమచ్ బ్రో.. ఇదంతా దీప్తి మీద రివెంజ్ కోసమేనా అని కొందరు కామెంట్స్ చేశారు. 'అరే ఏంట్రా ఇది' అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్ చేయగా.. ఇది చూస్తే దీపు చాలా ఫీల్ అవుతుంది బ్రో అంటూ పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7) -
Deepthi Sunaina: కొత్తగా ప్రేమలో పడ్డ దీప్తి సునయన.. క్యూట్ పిక్స్ వైరల్
యూట్యూబ్ స్టార్ దీప్తి సునయన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికి తెలిసిందే. హాట్ ఫోటోలతో పాటు క్యూట్ వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్స్‌ని అలరిస్తుంది. కవర్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్భమ్స్‌తో గుర్తింపు పొందిన ఈ బ్యూటీ... బిగ్‌బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులను మరింత దగ్గరైంది. ఇక ఆ తర్వాత యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్‌తో ప్రేమాయణం.. బ్రేకప్‌లతో దీప్తి పేరు నెట్టింట మార్మోగిపోయింది. షన్నూతో బ్రేకప్ తర్వాత దీప్తి నెట్టింట మరింత యాక్టివ్ అయింది. రోజు అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఏదో ఒక విషయం గురించి చెబుతుంది. ఇక తాజాగా తాను ప్రేమలో పడినట్లు వెల్లడించింది ఈ బ్యూటీ. అయితే ఆమె ప్రేమించింది వ్యక్తిని కాదు.. పుస్తకాలను అట. బుక్స్‌తో ప్రేమలో పడినట్లు వెల్లడిస్తూ.. పెట్‌తో ఉన్న క్యూట్ పిక్స్‌ని షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) -
షన్నుతో దీప్తి బ్రేకప్.. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ..!
యూట్యూబ్ స్టార్స్ షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయనల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డ్యాన్స్ వీడియోలతో పాపులర్ అయిన ఈ ఇద్దరూ ఆ తర్వాత బిగ్‌బాస్ కంటెస్టెంట్లుగా మరింత ఫేమ్ సంపాదించారు. కానీ ఊహించని రీతిలో షన్ను బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక ఈ బ్రేకప్ చెప్పేసుకోవడం అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ వీరిద్దరూ కలిస్తే బాగుండు అని ఫ్యాన్స్ తెగ కోరుకుంటున్నారు. దాదాపు 5 ఏళ్ల పాటు వీరి ప్రేమ బంధం కొనసాగింది. అయితే ఈ జంట విడిపోయి ఇప్పటికే ఏడాది దాటిపోయింది. తాజాగా ఈ బ్రేకప్ తర్వాత దీప్తి సునయన క్రేజీ కామెంట్స్ చేసింది. షన్నుతో రిలేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే దీప్తి బ్రేకప్ విషయంపై తాజాగా ఓపెన్ అయింది. తన ఫాలోవర్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానలిచ్చింది. ఈ క్రమంలోనే ఓ అభిమాని ఆసక్తికర ప్రశ్న వేశారు. అభిమానులతో నిర్వహించిన చిట్ చాట్‌లో షన్నుతో బ్రేకప్‌పై స్పందించింది . బ్రేకప్ తర్వాత నీలో వచ్చిన మార్పు ఏంటని నెటిజన్ ప్రశ్నించగా.. రోజు రోజుకు రోబోలా తయారవుతున్నా అంటూ సమాధానం చెప్పింది దీప్తి. మరో నెటిజన్ ప్రశ్నిస్తూ.. ఒక వ్యక్తిని మీ జీవితంలో ఆహ్వానించాలంటే అతడిలో ఏం చూస్తారు? ఎంత సమయం తీసుకుంటారు? అని అడగ్గా.. ‘నన్ను నవ్విస్తే చాలు’ అంటూ సమాధానమిచ్చింది బిగ్ బాస్ బ్యూటీ. ఆ తర్వాత అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆన్సరిచ్చింది దీప్తి సునయన. బ్రేకప్‌కు ఏడాది పూర్తి దీప్తి సునయన-షణ్ముక్ జశ్వంత్ విడిపోయి దాదాపు ఏడాది దాటిపోయింది. ఇద్దరికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ,సంగతి తెలిసిందే. 2022 ప్రారంభంలో షన్ను బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకొచ్చాక బ్రేకప్ చెప్పేసింది దీప్తి. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టి గుడ్ బై చెప్పేసేంది. ఆ తర్వాత షణ్ముఖ్ కూడా తాము విడిపోయినట్లు క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఆమె మరోసారి అభిమానులు ఈ ప్రశ్న అడగడంతో ఈ జంట మళ్లీ కలుస్తారా అని కామెంట్స్ చేసున్నారు. -
'అంత డబ్బు ఎక్కడ్నుంచి వచ్చింది'? నెటిజన్ ప్రశ్నకు దీప్తి సునయన కౌంటర్
సోషల్ మీడియా స్టార్ దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కవర్ సాంగ్స్, డబ్స్ మ్యాష్తో గుర్తింపు పొందిన దీప్తి బిగ్‌బాస్ సీజన్-2లో పాల్గొని మరింత పాపులర్ అయ్యింది. రీసెంట్గా ఏమోనో అనే కవర్ సాంగ్‌తో ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దీప్తి సునయన తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా నెటిజన్లతో ముచ్చటించింది. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. అయితే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు మాత్రం అదిరికపోయే కౌంటర్ ఇచ్చింది. మీరు కొత్త ఇల్లు కొన్నారు కదా అంత డబ్బు ఎక్కడది అని నెటిజన్ అడగ్గా.. యూట్యూబర్‌గా కెరీర్ ఆరంభించినప్పటి నుంచి నేను సంపాదించిన దాంట్లో ముప్పై శాతం ఖర్చు పెట్టుకొని మిగతా డెబ్బై శాతం సేవ్ చేసుకున్నాను. అలా దాచుకున్న డబ్బులతో ఇల్లు కొన్నాను అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇక రీసెంట్గా కొత్త ఇంట్లోకి కూడా షిఫ్ట్ అయినట్లు ఆమె చెప్పుకొచ్చొంది. -
ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ షణ్నూ పోస్ట్‌కి దీప్తి సునయన రిప్లై ఇస్తుందా?
సోషల్ మీడియా స్టార్స్ దీప్తి సునయన- షణ్ముఖ్ జస్వంత్‌లు బ్రేకప్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ సీజన్-5 నుంచి బయటకు వచ్చాక దీప్తి షణ్నూకి బ్రేకప్ చెప్పేసింది. తమదారులు వేరని, ఇప్పటికైనా కెరీర్‌పై దృష్టిపెట్టాలనుకుంటున్నట్లు చెప్పి విడిపోతున్నట్లు స్పష్టం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి జంటగా ఎక్కడా కనిపించలేదు. ఆమధ్య ఓ అవార్డ్ ఫంక్షన్లో దీప్తిని చూస్తూ షణ్నూ మురిసిపోయిన ఆమె మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఇటీవలె ఓ ఇంటిని కొనుగోలు చేసిన దీప్తి సునయన రీసెంట్‌గానే తల్లిదండ్రులతో కలిసి గృహప్రవేశం చేసింది. అయినా షణ్నూ ఆమెతో కనిపించలేదు. దీంతో బ్రేకప్‌పై ఇద్దరూ సీరియస్‌గానే ఉన్నారని ఫ్యాన్స్ తెగ హర్ట్ అయ్యారు. అయితే తాజాగా నేడు(మంగళవారం)దీప్తి సునయన బర్త్‌డే సందర్భంగా షణ్నూ షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. హ్యాపీ బర్త్‌డే డీ(దీప్తి సునయన)అంటూ షణ్నూ పోస్ట్ చేశాడు. మరి దీనికి దీప్తి రెస్పాండ్ అవుతుందా? లేదా అన్నది చూడాల్సి ఉంది. -
ఘనంగా దీప్తి సునయన కొత్త ఇంటి గృహ ప్రవేశం.. ఫోటోలు వైరల్
-
కొత్త ఇల్లు కొన్న దీప్తి సునయన.. ఫోటోలు వైరల్
యూట్యూబ్ స్టార్ దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. డ్యాన్స్ వీడియోలతో పాపులర్ అయిన దీప్తి సునయన కవర్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్భమ్స్‌తో మరింత గుర్తింపు సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న దీప్తి సునయన బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక షన్నూతో బ్రేకప్ చెప్పేసిన సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ వీరిద్దరూ కలిస్తే బాగుండు అని ఫ్యాన్స్ తెగ కోరుకుంటున్నారు. కానీ దీప్తి-షన్నూలు ఆ విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఇదిలా ఉండగా దీప్తి సునయన తాజాగా కొత్త ఇల్లు కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పలువురు నెటిజన్లు ఆమెకు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
బ్రేకప్ తర్వాత మళ్లీ కలిసిన దీప్తి సునయన- షణ్నూ
యూట్యూబ్ స్టార్స్ షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయనల క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. డ్యాన్స్ వీడియోలతో పాపులర్ అయిన ఈ ఇద్దరూ ఆ తర్వాత బిగ్‌బాస్ కంటెస్టెంట్లుగా మరింత పాపులర్ అయ్యారు. కానీ అనూహ్యంగా షణ్నూ బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక వీరు బ్రేకప్ చెప్పేసుకోవడం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ వీరిద్దరూ కలిస్తే బాగుండు అని ఫ్యాన్స్ తెగ కోరుకుంటున్నారు. తాజాగా షణ్నూ-దీప్తిలు ఒకే వేదికపై కనిపించడం ఆసక్తిగా మారింది. వైజాగ్‌లో నిర్వహించిన ఓ ఈవెంట్లో వీరిద్దరూ సందడి చేశారు. పక్కనే కూర్చున్న దీప్తిని చూస్తూ షణ్నూ సిగ్గుపడిపోయిన క్లిప్పింగ్స్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా స్టేజ్‌పైన షణ్నూ దీప్తి గురించి మాట్లాడుతూ.. ''మొదట్లో నేను, దీప్తి సునయన కవర్ సాంగ్స్ చేసేటప్పుడు చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఆమెకు వచ్చినన్ని ట్రోల్స్ ఎవరికీ రాలేదేమో. కానీ అవి చూసి దీప్తి ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.నేను దీప్తీని చూసి చాలా నేర్చుకున్నాను. అలాగే అమ్మాయిలు దీప్తీని చూసి నేర్చుకోవాలి. మీరు కూడా ఒక ఇన్స్పిరేషన్ కావాలి” అంటూ షణ్నూ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో వీరిద్దరూ మళ్లీ కలిసిపోయారా? త్వరలోనే ఆ గుడ్‌న్యూస్ షేర్ చేసుకుంటారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
బ్రేకప్ తర్వాత మళ్లీ కలిసిన దీప్తి సునయన- షణ్నూ