తళుకు బెళుకు తారలు, అందాల సొగసులు.. | Social Hulchul: Payal Rajput, Dethadi Harika Black And White Photos | Sakshi
Sakshi News home page

సోషల్‌ హల్‌చల్‌: బ్లాక్‌ అండ్‌ వైట్‌లో అదరగొడుతున్న భామలు

Published Sun, May 30 2021 11:38 AM | Last Updated on Sun, May 30 2021 12:49 PM

Social Hulchul: Payal Rajput, Dethadi Harika Black And White Photos - Sakshi

♦ అదితి భాటియా సెల్ఫీ మోడ్‌

♦ నేనిలాగే ఉంటా, కానీ ఇది యాటిట్యూడ్‌ మాత్రం కాదంటోన్న కౌశల్‌ మండా

♦ ఆకాశమే హద్దుగా సాగిపో అని చెప్తోన్న ముమైత్‌ ఖాన్‌

♦ మంచు లక్ష్మీకి కూతురి సర్‌ప్రైజ్‌

♦ అప్పట్లో ఎంతో సేఫ్‌గా ప్రయాణించేవాళ్లమంటోన్న నోయల్‌ సేన్‌

♦ గుడ్‌ హెయిర్‌డే అంటోన్న మాధురీ దీక్షిత్‌

♦ ఎందుకో తెలీదు గానీ నిన్నుచూసిన మరుక్షణం నా పెదాల మీద చిరునవ్వు ప్రత్యక్షమవుతుందంటోన్న అషూ రెడ్డి

♦ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలో ఆర్‌ ఎక్స్‌ 100 భామ

♦ నన్ను నమ్మండి, నేను నిజంగానే పని చేస్తున్నాను అంటోన్న సన్నీలియోన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement