-
దివ్య భారతి అందాల విందు.. అషూ రెడ్డి ఎప్పటిలానే అలా!
పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న దివ్య భారతిపరువాలన్నీ చూపిస్తూ అషూరెడ్డి అందాల జాతరకుందనపు బొమ్మలా తమిళ బ్యూటీ దివ్య దురైస్వామిచీరలో నవ్వులు చిందిస్తున్న 'బిగ్ బాస్' అలేఖ్య హారికనైట్ డ్రస్సులో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన పూనమ్ బజ్వాఅక్కకి ఏ మాత్రం తగ్గకుండా ఖుషి కపూర్ అందాల రచ్చ View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Priyanka Sahajananda (@impriyankasahajananda) View this post on Instagram A post shared by Olivia (@oliviakmorris) View this post on Instagram A post shared by Mallika Sherawat (@mallikasherawat) View this post on Instagram A post shared by Vaidehi Parashurami (@parashuramivaidehi) View this post on Instagram A post shared by Aashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushi05k) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Dhivya Duraisamy (@dhivya__duraisamy) View this post on Instagram A post shared by Megha Chowdhury (@megha.chowdhury) View this post on Instagram A post shared by Priya Reddy ♥️ (@sreepriya__126) View this post on Instagram A post shared by Tina Datta (@tinadatta) View this post on Instagram A post shared by Shanvi Srivastava (@shanvisri) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Chaithra J Achar (@chaithra.j.achar) View this post on Instagram A post shared by Prashun Prashanth Sridhar (@prachuprashanth) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) -
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
విచిత్రమైన పోజుల్లో యంగ్ సెన్సేషన్ శ్రీలీలతమ్ముడు చనిపోయి మూడేళ్లు.. హీరోయిన్ నిక్కీ ఎమోషనల్ పోస్ట్చీరలో మరింత అందంగా బిగ్‌బాస్ ఫేమ్ స్రవంతిసొగసులు చూపిస్తూ రెచ్చగొట్టేస్తున్న హాట్ బ్యూటీ అషూరెడ్డి45 ఏళ్ల వయసులోనే చూపుతిప్పుకోనివ్వంత బ్యూటీతో జ్యోతిక View this post on Instagram A post shared by Aashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Jyotika (@jyotika) View this post on Instagram A post shared by swathishta R (@swathishta_krishnan) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Aditiii🔥Ravi (@aditi.ravi) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Asha Bhat (@asha.bhat) View this post on Instagram A post shared by ANANTARA (@label_anantara) -
అషూ అందాల రచ్చ.. మాళవికని ఇలా చూస్తే అంతే!
బ్లాక్ టైట్ డ్రస్సులో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ అషూరెడ్డి మత్తెక్కించేలా చూస్తున్న బ్యూటీ మంచు లక్ష్మీ రొమాంటిక్ గా చూస్తూ కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్ బికినీ వేర్ లో సెల్ఫీ పోజులిస్తూ మెంటలెక్కిస్తున్న మాళవిక పింక్ డ్రస్సులో మరింత క్యూట్ గా ప్రియాంక జవాల్కర్ ఫారిన్ లో చిల్ అవుతున్న టిల్లు బ్యూటీ నేహాశెట్టి వయ్యారాలు ఒలకబోస్తున్న ముద్దుగుమ్మ రాశీఖన్నా View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by moonchild (@deeptisati) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Nargis Fakhri (@nargisfakhri) View this post on Instagram A post shared by SanyaM (@sanyamalhotra_) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) -
మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ మూవీగా ‘ఏ మాస్టర్ పీస్’
మాటరాని మౌనమిది, శుక్ర సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు సుకు పూర్వజ్. ఆయన తెరకెక్కిస్తున్న మరో చిత్రం ‘ఏ మాస్టర్ పీస్’. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్ , ఆషు రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో మెర్జ్ ఎక్స్ ఆర్ భాగస్వామి అయ్యింది. ఈ సంస్థతో కలిసి సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల "ఏ మాస్టర్ పీస్" సినిమాను నిర్మిస్తున్నారు. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు అందిస్తూ మేకర్స్ ఈ అనౌన్స్ మెంట్ చేశారు. ఏ మాస్టర్ పీస్ సినిమా మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కలిసిన ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్సీపిరియన్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది. అద్భుతమైన విజువల్స్, భారీ మేకింగ్, విజువల్ ఎఫెక్టులతో "ఏ మాస్టర్ పీస్" సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా భారీ క్లైమాక్స్ మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హై స్టాండర్డ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో యూనిక్ సూపర్ హీరో ఫిల్మ్ గా "ఏ మాస్టర్ పీస్" ఉండబోతోంది. -
ఆషు రెడ్డి హీరోయిన్గా ‘పద్మ వ్యూహంలో చక్రధారి'
యంగ్ ట్యాలెంటెడ్ ప్రవీణ్ రాజ్ కుమార్ ,‘బిగ్‌బాస్’ ఫేం అషు రెడ్డి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పద్మ వ్యూహంలో చక్రధారి’. సంజయ్‌రెడ్డి బంగారపు దర్శకత్వం వహిస్తున్న ఈ వ్యూర్ లవ్ ఎమోషనల్ డ్రామా చిత్రానికి కె.ఓ.రామరాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా టైటిల్ లాంచ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రవీణ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి ఫస్ట్ లవ్ ఉంటుంది. కొందరు సక్సెస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతారు. అయితే తన ఫస్ట్ లవ్ వద్దే ఆగిపోయిన ఓ వ్యక్తి అక్కడి నుంచి ఎలా బయటికి వచ్చాడనే పాత్రలో మధునందన్ కనిపిస్తారు. ఆ పాత్ర చాలా గుర్తుండిపోతుంది. ఆషు కూడా చాలా చక్కగా నటించింది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ ధన్యవాదాలు. ర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. 'పద్మ వ్యూహంలో చక్రధారి' పేరు చాలా యునిక్ గా వుంది. కంటెంట్ కూడా భిన్నంగా వుంటుంది. ప్రవీణ్ రాజ్ కుమార్ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద విజయం సాధించాలి' అని కోరారు ప్రెస్ మీట్ లో ముఖ్య అతిదిగా వచ్చిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ..'పద్మ వ్యూహంలో చక్రధారి' టైటిల్ , పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రవీణ్ రాజ్ కుమార్, ఆషు రెడ్డి, శశికా టిక్కో, మదునందన్, భూపాల్ రాజు. చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది'అన్నారు ఆషు రెడ్డి మాట్లాడుతూ.. ఇందులో పద్మ అనే పాత్ర చేస్తున్నాను. చాలా భిన్నమైన పాత్ర ఇది. ఇంత మంచి పాత్ర నాకు ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు' తెలిపారు. మధునందన్ మాట్లాడుతూ.. చాలా ప్యాషన్ తో ఈ సినిమాని నిర్మించారు. ఇందులో నా పాత్ర చాలా వైవిధ్యంగా వుంటుంది. దర్శకుడు చాలా యునిక్ కథని ఎంచుకున్నాడు. మంచి భావోద్వేగాలతో కూడిన ఈ సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుందనే నమ్మకం వుంది అన్నారు. -
కృతిసనన్ కిక్ ఇచ్చేలా.. మాళవిక మాత్రం సూపర్ హాట్ షో!
ఆ వీడియో షేర్ చేసిన యాంకర్ అనసూయ నాటీ పోజుల్లో రచ్చలేపుతున్న హీరోయిన్ కృతిసనన్ గ్లామర్ ట్రీట్ ఇచ్చి టాప్ లేపుతున్న సన్యా మల్హోత్రా స్మైల్ తో చంపేస్తున్న 'హనుమాన్' బ్యూటీ అమృతా అయ్యర్ అందాల చూపించి మరీ టెంప్ట్ చేస్తున్న అషూరెడ్డి టైట్ ఫిట్ డ్రస్‌లో కేతిక శర్మ పిచ్చెక్కిపోయే పోజులు మాళవిక సూపర్ హాట్ షో.. చూస్తే కంట్రోల్ కష్టమే అలాంటి అందాలు చూపిస్తూ కాక రేపుతున్న హనీరోజ్ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by SanyaM (@sanyamalhotra_) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) -
బికినీలో రకుల్ రచ్చ.. దేవర భామ జాన్వీ కపూర్ స్టన్నింగ్ లుక్స్!
►కాజల్ అగర్వాల్ అదిరిపోయే లుక్స్ ►ఫారిన్లో చిల్ అవుతోన్న హెబ్బా పటేల్ ►రెడ్ డ్రెస్‌లో దేవర భామ జాన్వీ కపూర్ పోజులు ►అమెరికాలోని ఫ్లోరిడాలో అషురెడ్డి హోయలు ►సముద్ర తీరంలో బికినీలో రకుల్ రచ్చ రచ్చ ►కలర్‌ఫుల్ డ్రెస్‌లో దివి స్టెలిష్ లుక్స్ ►రెడ్ డ్రెస్‌లో ఆదితి శంకర్ స్మైలీ లుక్స్ View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) -
Ashu Reddy: రోజు రోజుకు గ్లామర్ షో పెంచేస్తున్న ఆశు రెడ్డి...ఫోజులతో పిచ్చెక్కిస్తోందిగా!
-
Ashu Reddy: బ్లాక్ టాప్ లో వావ్ అనిపిస్తున్న అషు రెడ్డి (ఫోటోలు)
-
రెచ్చిపోయిన రాజశేఖర్ కూతురు.. అలాంటి పోజులో అషూ!
హాట్ బ్యూటీ పార్వతి నాయర్ కళ్లుచెదిరే గ్లామర్ ట్రీట్ చుడీదార్ నవ్వుతూ మాయ చేస్తున్న శ్రీముఖి నేచర్ ఎంజయ్ చేస్తున్న ముద్దుగుమ్మ పూజాహెగ్డే మత్తెక్కించే పోజుల్లో టెంప్ట్ చేస్తున్న శివాత్మిక రాజశేఖర్ అలాంటి డ్రస్సులో కేక పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా జాకెట్‌తో అలాంటి పోజుల్లో హాట్ బ్యూటీ అషూరెడ్డి బ్లర్ ఫొటోల్లో స్మైల్‌తో చంపేస్తున్న మెహ్రీన్ జిగేలు మనే వెలుగుల్లో కాక రేపుతున్న మృణాల్ ఠాకుర్ View this post on Instagram A post shared by Parvati Nair (@paro_nair) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Aisha (@aishasharma25) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Shanaya Kapoor🤍 (@shanayakapoor02) -
స్లిమ్ అయిపోయిన సురేఖావాణి.. అషూరెడ్డి అలాంటి లుక్!
దీపావళి సెలబ్రేషన్స్ షురూ చేసిన రాశీఖన్నా పద్ధతిగా చీరలో సరికొత్తగా కనిపించిన నభా నటేశ్ ఉప్పొంగే సొగసులు చూపిస్తూ రెచ్చిపోయిన జాన్వీ లైట్ వెలుగులో ధగధగా మెరిసిపోతున్న అనన్య పాండే మరింత సన్నగా కనిపిస్తున్న హాట్ బ్యూటీ సురేఖావాణి ఉల్లిపొర లాంటి డ్రస్‌లో కాక రేపుతున్న శ్రుతిహాసన్ చీరలో కనిపించి షాకిచ్చిన హాట్ బ్యూటీ అషూరెడ్డి క్లోజప్ పిక్స్‌తో మాయ చేస్తున్న హీరోయిన్ ప్రియాంక మోహన్ View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by Pujiithaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) -
ఖరీదైన కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. ఆయనతో ప్రత్యేక పూజలు!
బిగ్‌బాస్ రియాలిటీ షోతో గుర్తింపు తెచ్చుకున్న భామ అషురెడ్డి. సోషల్ మీడియాలో రీల్స్‌తో ఫేమస్ అయిన అషు పలు టీవీ షోల్లో కనిపించింది. అంతేకాకుండా బుల్లితెరపై యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఓ కామెడీ షోకు హోస్ట్‌గా కూడా వ్యవహరించింది. సోషల్ మీడియాలో అభిమానులకు టచ్‌లో ఉంటూ అలరిస్తూనే ఉంటోంది. ఎక్కడికెళ్లినా తన ఫోటోలు, వీడియోలను పంచుకుంటోంది. (ఇది చదవండి: బిగ్‌బాస్‌లో అతనొక్కడే నాకు తెలుసు.. ఎందుకంటే?: బాలాదిత్య కామెంట్స్!) తాజాగా ఈ ముద్దుగుమ్మ ఖరీదైన కారును కొనుగోలు చేసింది. దాదాపు రూ.70 లక్షల విలువైన రేంజ్ రోవర్ కారును సొంతం చేసుకుంది. అనంతరం లగ్జరీ కారుకు ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహించింది. తన కొత్త కారు రేంజ్ రోవర్‌కు వేణుగోపాల స్వామితో పూజలు చేయించింది. అయితే సినీ తారలపై సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్స్ వస్తుంటాయి. అందువల్లే కామెంట్స్ చేయకుండా.. ఆ సెక్షన్‌ను క్లోజ్ చేస్తూ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Venu Swamy Parankusham (@parankushamvenu) -
సెగలు రేపుతున్న మీనాక్షి.. సుప్రీత అందాల విందు
ఎర్రని మోడ్రన్ డ్రస్ లో సెగలు రేపుతున్న మీనాక్షి కేక పుట్టిస్తున్న కృతిసనన్ చెల్లెలు పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న సుప్రీత జిమ్‌లో చెమట చిందిస్తున్న ప్రగ్యా జైస్వాల్ పెళ్లి గెటప్ లో అనన్య పాండే విచిత్రమైన పోజులు వెడ్డింగ్ జ్యూవెలరీలో మెరిసిపోతున్న అషూరెడ్డి అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న నేహాశర్మ View this post on Instagram A post shared by Meenakshii Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by Shaik Emraan (@emraanartistry) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) -
సూపర్ హీరోను పరిచయం చేస్తూ 'ఏ మాస్టర్ పీస్' ప్రీ టీజర్ రిలీజ్
టాలీవుడ్లో శుక్ర, మాటరాని మౌనమిది వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా 'ఏ మాస్టర్ పీస్'. అరవింద్ కృష్ణ, అషురెడ్డి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రాన్ని 'సినిమా బండి' ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల నిర్మిస్తున్నారు. ఏ మాస్టర్ పీస్ సినిమా నుంచి తాజాగా ప్రీ టీజర్‌ను రిలీజ్ చేశారు. సూపర్ హీరోను పరిచయం చేస్తూ స్టన్నింగ్ విజువల్స్, డైలాగ్స్‌తో ఈ ప్రీ టీజర్ ఆకట్టుకుంది. 'ఏ మాస్టర్ పీస్' ప్రీ టీజర్ చూస్తే..సమాజంలో జరిగే నేరాలపై స్పందించడం చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకుంటాడు హీరో. అతన్ని తల్లి మందలిస్తూ ఉంటుంది. కోరుకున్నట్లే పెరిగి పెద్దయ్యాక సూపర్ హీరో అవుతాడు. చిన్నప్పుడు గొడవలు ఎందుకని చెప్పిన తల్లే...అతను సూపర్ హీరో అయ్యాక..వాడు ఎదురొస్తే డీల్ చేయగలిగే దమ్ము మీకుందా అంటూ ధైర్యంగా సవాల్ చేస్తుంది. బలమున్న వాడిని పట్టుకోవాలంటే పవర్ కావాలి. కానీ నీలా బలం ఫ్లస్ పవర్ ఉన్నవాడిని పట్టుకోవాలంటే ఎమోషన్ కావాలి..అంటూ ప్రీ టీజర్లో వచ్చిన డైలాగ్స్ పవర్ ఫుల్‌గా ఉన్నాయి. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణ తుది దశలో ఉన్న 'ఏ మాస్టర్ పీస్' సినిమా ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్సీపిరియన్స్ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది. గతంలో ఈ సినిమా నుంచి విడుదల చేసిన హీరో అరవింద్ కృష్ణ ఫస్ట్ లుక్, సూపర్ విలన్ మనీష్ గిలాడ్ ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. -
హైదరాబాద్ : శామ్సంగ్ కొత్త మొబైల్ లాంచ్ చేసిన నటి అషురెడ్డి (ఫొటోలు)
-
మాస్టర్ పీస్
అరవింద్ కృష్ణ, అషు రెడ్డి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘ఎ మాస్టర్ పీస్’. సుకు పూర్వజ్ దర్శకత్వంలో సినిమా బండి ప్రొడక్షన్స్ పై శ్రీకాంత్ కండ్రేగుల నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి విలన్ పాత్రధారి మనీష్ గిలాడా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. మేకర్స్. ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘ఎ మాస్టర్ పీస్’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: శివరామ్ చరణ్, సంగీతం: ఆశీర్వాద్. -
ట్రెండీ లుక్‌లో అషు రెడ్డి అందాలు.. పర్వతాల్లో జాన్వీ కపూర్ ఫోజులు!
►అమెరికా వీధుల్లో అషు రెడ్డి అందాలు ►బ్లాక్ డ్రెస్‌లో దసరా బ్యూటీ కీర్తి సురేశ్ లుక్స్ ►పర్వత ప్రాంతాల్లో ఎంజాయ్ చేస్తున్న దేవర భామ జాన్వీ కపూర్ ►శారీలో అందాలు ఒలకబోస్తున్న టిక్ వెడ్స్ షేరు భామ అవనీత్ కౌర్ ►బ్లాక్ డ్రెస్‌లో కాబోయే పెళ్లికూతురు పరిణీతి చోప్రా పోజులు View this post on Instagram A post shared by @parineetichopra View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Avneet Kaur Official (@avneetkaur_13) -
మొబైల్‌తో ఇబ్బంది పడుతున్నాను.. ఆషూ రెడ్డి వీడియో విడుదల
డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి అరెస్టుతో టాలీవుడ్ మరోసారి ఉలిక్కిపడింది. చౌదరిని విచారించిన పోలీసులు ఆయన కాల్‌లిస్ట్‌లో పలువురు సినీ ప్రముఖుల పేర్లను గుర్తించారు. ఈ లిస్టులో ప్రముఖంగా బిగ్ బాస్ కంటెస్టెంట్, నటి ఆషు రెడ్డితో పాటు నటి జ్యోతి, సురేఖా వాణి పేర్లు బయటకు వచ్చాయి. వీరు కె.పి.చౌదరితో ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. పలు మీడియాలో కూడా వార్తలు రావడంతో తమకు డ్రగ్స్‌తో ఎలాంటి సంబంధం లేదంటూ నటి సురేఖ వాణి, జ్యోతితో పాటు ఆషూ రెడ్డి కూడా ఇప్పటికే రియాక్ట్ అయ్యారు. (ఇదీ చదవండి: ఆకాంక్ష పూరి నడుమును కెమెరాల ముందే నటుడు పట్టుకోవడంతో..) అయినా కూడా పలు యూట్యూబ్ ఛానల్ వారు తమ పేర్లను పదేపదే ప్రసారం చేయడంతో ఇబ్బందులకు గురవుతున్నామని తాజాగా మళ్లీ ఆషూ రెడ్డి ఒక వీడియో విడుదల చేసింది. 'నేను ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసుతో సంబంధం లేదని చెప్పాను. కేపీ చౌదరితో కొన్ని వందల ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు ప్రచారం చేస్తున్నారు. అందులో నిజం లేదు, నా వద్ద కూడా కాల్ డేటా ఉంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల వల్ల రెండురోజుల నుంచి మెంటల్‌గా టార్చర్ అనుభవిస్తున్నాను. ఈ కేసులో నా పాత్ర లేకున్నా కొందరు వారికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అంతే కాకుండా పలు మీడియా వారు నా వ్యక్తిగత నంబర్‌ను డిస్ప్లే చేశారు. దాంతో కొన్ని వందల ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఏమీ చేయలేక ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాను. రెండు నెలలుగా షూటింగ్ పనిమీద ఇతర దేశాల్లోనే ఉన్నాను. దయచేసి మాకూ కెరియర్ ఉందని గమనించండి. ఇకనైన తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి' అని ఆషూ రెడ్డి తెలిపింది. (ఇదీ చదవండి: అభిమానితో ఇంత సాదాసీదాగా ఉన్న ఈ హీరోయిన్ గురించి తెలిస్తే..) -
డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలకు నోటీసులు!
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసులో అరెస్టయిన కబాలి తెలుగు నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి (కేపీ చౌదరి).. పలువురు సినీనటులు, క్రీడాకారులు, వైద్యులు, వ్యాపారస్తులకు కొకైన్ సరఫరా చేసినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం ఆయా వర్గాల్లో అలజడి మొదలైంది. కేపీ చౌదరి దందా, డ్రగ్స్ కొన్నవారి జాబితా, బ్యాంకు లావాదేవీలు, ఫోన్ సంభాషణలు, వాట్సాప్ చాటింగ్‌లు, డ్రగ్స్ పార్టీల ఫొటోలను నిందితుడు కేపీ చౌదరి గూగుల్ డ్రైవ్‌లో భద్రపరుచుకోగా.. వాటిని పోలీసులు వెలికితీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సదరు సెలబ్రిటీలు, ఇతర వ్యక్తులకు నోటీసులు జారీ చేసి విచారించాలని పోలీసులు యోచిస్తున్నారు. ఈనెల 14న కేపీ చౌదరి గోవా నుంచి హైదరాబాద్‌కు 100 గ్రాముల కొకైన్ తీసుకురాగా.. అందులో 12 గ్రాముల కొకైన్‌ను విక్రయించానని పోలీసులకు చెప్పారు. దానిని ఎవరికి అమ్మాడనేది తేల్చడంపై పోలీసులు దృష్టిపెట్టారు. మిగతా 88 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ అవాస్తవాలు: అషురెడ్డి కేపీ చౌదరి వ్యవహారంపై అషురెడ్డి ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. ‘‘కొందరు వ్యక్తులతో నాకు సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న కథనాలు అవాస్తవం. నాపై అలా దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదు. నా ఫోన్ నంబర్‌ను బహిరంగంగా పోస్ట్ చేయడం కూడా సరికాదు’’అని పేర్కొన్నారు. ఓ క్రీడాకారిణి నివాసంలో డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించగా.. కొద్దిరోజులు అద్దె కోసం కేపీ చౌదరి ఇంటిని అడిగాడని, అంతేతప్ప ఆ ఇంట్లో వారేం చేశారనేది తనకు తెలియదని చెప్పారు. -
ట్రెండింగ్‌లో అషూరెడ్డి (ఫొటోలు)
-
డ్రగ్స్ లిస్ట్‌లో అషూరెడ్డితో పాటు మరో సీనియర్ నటి కూడా..
కబాలి తెలుగు సినిమా నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి అలియాస్ కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. సెలబ్రిటీల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బిగ్ బాగ్ తెలుగు రియాల్టీ షో కంటెస్టెంట్ అషూరెడ్డితో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు, పలువురు ప్రముఖులు, వ్యాపార సంస్థల యజమానులకు కేపీ చౌదరి డ్రగ్స్‌ను సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు విషయంలో వాస్తవం ఇదే.. స్పందించిన అషూరెడ్డి) తాను మొత్తం 12 మందికి డ్రగ్స్ అమ్మినట్టు ఒప్పుకున్నాడు. వివిధ ప్రాంతాలకు చెందిన బెజవాడ భరత్, వందనాల అనురూప, చింతా సాయి ప్రసన్న, చింతా రాకేష్ రోషన్, నల్లా రతన్ రెడ్డి, ఠాగోర్ విజ్ అలియాస్ ఠాగోర్ ప్రసాద్ మోటూరి, తేజ్ చౌదరి అలియాస్ రఘు తేజ, వంటేరు శవన్ రెడ్డి, సనా మిశ్రా, శ్వేత, సుశాంత్, నితినేష్ వీరిలో ఉన్నారు. అయితే అతను అషూరెడ్డితో పాటు మరో సీనియర్ ఆర్టిస్టుతో కూడా వందల ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు తెలుస్తోంది. కొంతమంది నటీమణులతో కేపీ చౌదరి కలిసి ఉన్న ఫోటోలు బయటకు రావడంతో వారు అలెర్ట్ అవుతున్నారని సమాచారం. ఆ సీనియర్ నటి టాలీవుడ్లో చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడంతో.. ఆమెకు మంచి పాపులారిటీ ఉంది అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. అయితే పోలీసులు మాత్రం ఆమె ఎవరు అనే విషయాన్ని బయట పెట్టలేదు. కేవలం అషూరెడ్డి పేరును మాత్రమే పోలీసులు కస్టడీ రిపోర్టులో పొందుపరచారు. ఎదేమైన ఆ సీనియర్ నటి పేరు కూడా తెరపైకి రాక తప్పదని ప్రచారం జరుగుతుంది. (ఇదీ చదవండి: ఇదే చివరి చిత్రమని ప్రకటించిన టాప్ హీరో.. నోటీసులు పంపిన నిర్మాత) -
డ్రగ్స్ కేసు విషయంలో వాస్తవం ఇదే.. స్పందించిన అషూరెడ్డి
తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. టాలీవుడ్‌కి చెందిన అషూరెడ్డి పేరు ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరి కాల్ లిస్ట్‌లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో ఆమె పేరు ఇప్పుడు వైరల్ అవుతోంది. తాజాగా ఇదే విషయంపై ఆమెమ స్పందించింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అషూరెడ్డి ఫైర్ అయింది. డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపింది. మీడియాలో పేర్కొన్నట్లు తనకు ఎవరితోనూ డ్రగ్స్ సంబంధాలు లేవని చెప్పింది. అవన్నీ తప్పుడు వార్తలని ఆమె కొట్టిపారేసింది. అవసరమైతే విచారణ ఎదుర్కొంటానని, సంబంధిత ఆధికారులకు వాస్తవమేమిటో తెలియచేస్తానని తెలిపింది. కానీ తన ఫోన్ నంబర్‌ను అనుమతి లేకుండా బహిరంగంగా ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరికలు చేసింది. (ఇదీ చదవండి: బోల్డ్ సీన్స్ అందరూ చూస్తున్నారు, ఎందుకు సిగ్గుపడటం?) కానీ వందల ఫోన్ కాల్స్ కృష్ణ ప్రసాద్ చౌదరితో (కేపీ చౌదరి) మాట్లాడడంతో అషూరెడ్డికి ఈ డ్రగ్స్ అమ్మకం గ్యాంగ్‌తో ఏమైనా పరిచయాలు ఉన్నాయా? అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ కోణంలో కూడా ప్రస్తుతానికి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కానీ అషూరెడ్డితో ఉన్న సంబంధంపై కేపీ చౌదరి నోరు విప్పడంలేదని తెలుస్తోంది. ఆధారాలు గనుక దొరికితే ఆమెను కూడా ప్రశ్నించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) (ఇదీ చదవండి: KP Chowdary Drugs Case: అషూరెడ్డితో నిర్మాత వందల ఫోన్ కాల్స్, ఐటం సాంగ్ చేసిన హీరోయిన్‌తో కూడా..) -
కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలు
సాక్షి, హైదరాబాద్: కబాలీ తెలుగు సినిమా నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి అలియాస్ కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. సెలబ్రిటీల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బిగ్ బాగ్ తెలుగు రియాల్టీ షో కంటెస్టెంట్ అషురెడ్డితో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు, పలువురు ప్రముఖులు, వ్యాపార సంస్థల యజమానులకు కేపీ చౌదరి డ్రగ్స్‌ను సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారం రోజుల క్రితం గోవా నుంచి హైదరాబాద్‌కు కొకైన్‌ను సరఫరా చేసి విక్రయించే క్రమంలో మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ), రాజేంద్రనగర్ పోలీసులు కిస్మత్పూర్ క్రాస్ రోడ్ వద్ద అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చౌదరి సెల్ఫోన్లను స్వాదీనం చేసుకున్న పోలీసులు వాట్సాప్ చాటింగ్స్, ఫొటోలు, బ్యాంకు లావాదేవీలను విశ్లేషించారు. ఆయా అంశాలపై స్పష్టత కోసం చౌదరిని రెండురోజులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. అనంతరం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్ట్‌లో పలు సంచలన విషయాలను పేర్కొన్నారు. 12 మందికి కొకైన్ విక్రయం పోలీసుల విచారణలో కేపీ చౌదరి.. సెలబ్రిటీలు, రాజకీయ నేతల కుమారులు, ప్రముఖులు 12 మందికి కొకైన్ విక్రయించినట్లు ఒప్పుకున్నాడు. వివిధ ప్రాంతాలకు చెందిన బెజవాడ భరత్, వందనాల అనురూప, చింతా సాయి ప్రసన్న, చింతా రాకేష్ రోషన్, నల్లా రతన్ రెడ్డి, ఠాగోర్ విజ్ అలియాస్ ఠాగోర్ ప్రసాద్ మోటూరి, తేజ్ చౌదరి అలియాస్ రఘు తేజ, వంటేరు శవన్ రెడ్డి, సనా మిశ్రా, శ్వేత, సుశాంత్, నితినేష్ వీరిలో ఉన్నారు. సెలబ్రిటీల కాంటాక్ట్‌లు, పార్టీ ఫొటోలను కేపీ చౌదరి గూగుల్ డ్రైవ్‌లో భద్రపరుచుకున్నాడు. వాటిని పోలీసులు డీకోడ్ చేశారు. వందలాది ఫోన్ కాల్స్.. ఈ ఏడాది మేలో కేపీ చౌదరి, తన స్నేహితుడు బెజవాడ భరత్‌తో కలిసి బెంగళూరుకు వెళ్లి అక్కడ డ్రగ్స్ పార్టీ నిర్వహించాడు. ఈ సమయంలో సురేష్ రాజు, రతన్ రెడ్డి, గోవాలోని మీరాజ్ క్లబ్ మేనేజింగ్ పార్ట్నర్ దీక్షయ్, సినీ ఆర్టిస్టు జ్యోతి, డాక్టర్ సుధీర్లతో కేపీ చౌదరి వందలాది ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు. పెద్దసంఖ్యలో ఫోన్‌కాల్స్ ఎందుకు చేశారని చౌదరిని ప్రశ్నించగా.. స్పష్టమైన సమాధానం చెప్పలేదని పోలీసులు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోనూ డ్రగ్స్ కస్టమర్లు.. పలు ఇతర రాష్ట్రాలలో కూడా చౌదరికి డ్రగ్స్ కస్టమర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలలో 11 అనుమానాస్పద లావాదేవీలు జరిపాడు. వీటిపైనా సరైన వివరణ ఇవ్వలేదు. అమెరికాలో ఉంటున్న దుగ్గిరాల అమర్ రూ.లక్షల్లో, గోవాలో రెస్టారెంట్ నిర్వాహకుడు మనీష్ సాహా రూ.85 వేలు, షేక్ ఖాజా అనే వ్యక్తి రూ.2 లక్షలు, బిహార్‌కు చెందిన కిన్షుక్ అగర్వాల్ రూ.16 వేలు, టి.సుజాత అనే మహిళ రూ.లక్ష నగదును కేపీ చౌదరి బ్యాంకు ఖాతాకు బదిలీ చేసినట్లు వివరించారు. -
డ్రగ్స్ కేసు: అషూరెడ్డితో నిర్మాత వందల ఫోన్ కాల్స్
కబాలి నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తనకు డ్రగ్స్ అలవాటు ఉందని అంగీకరించిన నిర్మాత కొందరు ఆర్టిస్టులకు డ్రగ్స్ అమ్మినట్లు పోలీసులకు వెల్లడించాడు. రెండు రోజుల పాటు కేపీ చౌదరిని విచారించిన పోలీసులు అతడి ఫోన్లో కీలక ఆధారాలను సేకరించారు. కేపీ కాల్ లిస్ట్‌ను డీకోడ్ చేయగా అతడు అషూరెడ్డితో పాటు టాలీవుడ్లో ఐటం సాంగ్స్ చేసిన ఓ హీరోయిన్‌తో వందల సంఖ్యలో కాల్స్ మాట్లాడినట్లు తెలిసింది. అంతేకాకుండా అతడి ఫోన్లో వారితో క్లోజ్‌గా దిగిన ఫోటోలు కూడా లభ్యమయ్యాయి. అయితే కేపీ మాత్రం ఈ కాల్స్‌పై కేపీ నోరు మెదపడానికి నిరాకరించాడు. కేపీ లిస్ట్‌లో 12 మంది బడా బాబులు, పలువురు సెలబ్రిటీలు, యువతులు ఉన్నట్లు తెలిసింది. వారితో పాటు.. రఘు తేజ, సనా మిశ్రా, సుశాంత్ రెడ్డి, నితినేశ్, బెజవాడ భరత్, శ్వేత, టాగోర్ ప్రసాద్‌లు కూడా కేపీ కాల్ లిస్ట్ జాబితాలో ఉన్నారు. అలాగే నిర్మాత బ్యాంకు ఖాతాలో 11 అనుమానాస్పద లావాదేవీలను సైతం పోలీసులు గుర్తించారు. కాగా జూన్ 14న గోవా నుంచి హైదరాబాద్‌కు 82.75 గ్రాముల కొకైన్‌ను సరఫరా చేస్తూ కేపీ చౌదరి సైబరాబాద్ పోలీసులకు చిక్కాడు. నిందితుడి నుంచి స్వాదీనం చేసుకున్న నాలుగు సెల్ఫోన్లలోని డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా డ్రగ్స్ పెడ్లర్ రాకేశ్ రోషన్లతో కేపీ చౌదరికి ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు. మొదట ఎవరికీ డ్రగ్స్ అమ్మలేదని బుకాయించిన నిర్మాత రెండురోజులపాటు విచారించగా 12 మందికి డ్రగ్స్ అమ్మినట్లు ఒప్పుకున్నాడు. చదవండి: అవును, నిర్మాత నేను కొట్టుకున్నాం, తిట్టుకున్నాం: హీరో -
అరియానా హాట్ పోజులు.. రాశీ ఖన్నా నాభి అందాలు
► హాట్ పోజులతో కుర్రకారు మతులు పొగొడుతోంది అరియానా ► ప్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది అషురెడ్డి ► నడుముసొగసులు చూపిస్తూ కవ్విస్తోంది రాశీ ఖన్నా View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Dimple Hayathi (@dimplehayathi) View this post on Instagram A post shared by Kashika Kapoor (@kashikakapoor09) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_)
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
చెత్త అంపైరింగ్.. డుప్లెసిస్‌ది క్లియర్‌గా నాటౌట్! వీడియో
చెలరేగిన ఆర్సీబీ బ్యాటర్లు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్‌తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారత్‌లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్..!
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్‌లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్‌తో హెల్దీ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ !
- 200 లోక్‌సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement