
- నేడు కాజల్ అగర్వాల్ పెళ్లి రోజు. ఈ సందర్భంగా భర్తతో కలిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేస్తూ... అర్ధరాత్రి గుసగుసలాడినప్పుడు కూడా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అంటూ.. భర్త గౌతమ్ కిచ్లూకూ విషెస్ చెప్పింది.
- నేను హాట్ గులాబినీ కాదు.. స్వీట్‌గా గుచ్చుకునే ముల్లుని అంటూంది బిగ్‌బాస్ బ్యూటీ అషూ రెడ్డి
- చీరకట్టు, కొంటె చూపుతో కుర్రకారు మతులు పొగోడుతోంది ‘వరుడు కావలెను’హీరోయిన్ రీతూవర్మ
- నాన్న నాగబాబు, అన్న వరుణ్‌తేజ్‌తో పాటు ఫ్యామిలీ అంతా కలిసి ఉన్న ఫోటోని పంచుకుంది మెగా డాటర్ నిహారిక
- చీరకట్టులో వయ్యారాలు ఒలకబోస్తుంది బాలీవుడ్ భామ విద్యాబాలన్