మాస్టర్‌ పీస్‌  | A Master piece super villain striking first look release | Sakshi
Sakshi News home page

మాస్టర్‌ పీస్‌ 

Published Mon, Aug 7 2023 1:54 AM | Last Updated on Mon, Aug 7 2023 1:54 AM

A Master piece super villain striking first look release  - Sakshi

అరవింద్‌ కృష్ణ, అషు రెడ్డి లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘ఎ మాస్టర్‌ పీస్‌’. సుకు పూర్వజ్‌ దర్శకత్వంలో సినిమా బండి ప్రొడక్షన్స్  పై శ్రీకాంత్‌ కండ్రేగుల నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి విలన్‌ పాత్రధారి మనీష్‌ గిలాడా ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు.

మేకర్స్‌. ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘ఎ మాస్టర్‌ పీస్‌’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: శివరామ్‌ చరణ్, సంగీతం: ఆశీర్వాద్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement