ఫ్యామిలీ డ్రామా | Sodara Sodarimanulara Telugu Movie Trailer | Sakshi
Sakshi News home page

ఫ్యామిలీ డ్రామా

Published Mon, Sep 11 2023 6:45 AM | Last Updated on Mon, Sep 11 2023 6:45 AM

Sodara Sodarimanulara Telugu Movie Trailer - Sakshi

కమల్‌ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో రఘుపతి రెడ్డి గుండా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సోదర సోదరీమణులారా...’. 9 ఈఎమ్‌ ఎంటర్‌టైన్మెంట్స్, ఐఆర్‌ మూవీస్‌ పతాకాలపై విజయ్‌ కుమార్‌ పైండ్ల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది.

ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘‘ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన మా చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని యూనిట్‌ పేర్కొంది. ‘కాలకేయ’ ప్రభాకర్, పృథ్వీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు నేపథ్య సంగీతం: వర్ధన్, కెమెరా: మోహన్‌ చారి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement