టాలీవుడ్‌లో కొనసాగుతున్న సరికొత్త ట్రెండ్‌.. అదేంటో తెలుసా? | Here's The List Of 15 Tollywood Star Heroes Upcoming Sequel Movies, Deets Inside - Sakshi
Sakshi News home page

Upcoming Sequels In Tollywood: టాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్స్‌.. సీక్వెల్స్‌ వచ్చేస్తున్నాయి.. లిస్ట్‌ ఇదిగో!

Published Wed, Jan 24 2024 4:10 PM | Last Updated on Wed, Jan 24 2024 4:30 PM

Star Heroes Movies Sequels List Goes Viral In Tollywood - Sakshi

సినీ ఇండస్ట్రీలో ఇటీవల ఓ ట్రెండ్‌ తెగ నడుస్తోంది. గతేడాది సూపర్‌ హిట్‌ సినిమాల రి రిలీజ్ ట్రెండ్‌ ఎక్కువగా నడిచింది. అయితే ఇప్పటికే హిట్‌ అయిన సినిమాలు పార్ట్-2కు రెడీ అవుతున్నాయి. పార్ట్-1 బ్లాక్‌ బస్టర్‌ హిట్ కావడంతో మేకర్స్ అదే ఊపులో సీక్వెల్స్‌ తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కొన్ని చిత్రాలు షూటింగ్‌లో బిజీగా ఉన్నాయి. మరికొన్ని ఈ ఏడాదిలోనే రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న స్టార్ హీరోల సీక్వెల్ సినిమాలపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన టాలీవుడ్ సినిమాల జాబితా నెట్టింట వైరల్‌గా మారింది.  టాలీవుడ్‌లో సీక్వెల్స్‌ రూపొందిస్తున్న చిత్రాల్లో అల్లు అర్జున్‌, ప్రభాస్, ఎన్టీఆర్‌, కల్యాణ్ రామ్, సాయి ధరమ్‌ తేజ్, బాలకృష్ణ, రామ్ లాంటి సూపర్‌ స్టార్స్ చిత్రాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్‌లో అఫీషియల్‌గా ప్రకటించిన సీక్వెల్ సినిమాల జాబితాపై ఓ లుక్కేయండి. 

టాలీవుడ్ సీక్వెల్స్ సినిమాలు

  • పుష్ప-2- ది రూల్
  • సలార్-2- శౌర్యాంగపర్వం
  • దేవర-2
  • జై హనుమాన్
  • అఖండ-2
  • టిల్లు స్క్వేర్
  • డబుల్ ఇస్మార్ట్ 
  • గూఢచారి-2
  • హిట్-3
  • బింబిసార-2
  • ప్రాజెక్ట్-జెడ్
  • గీతాంజలి మళ్లీ వచ్చింది
  • శతమానం భవతి
  • కార్తికేయ-3
  • విరూపాక్ష-2

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement