ఇంటివాడైన యంగ్‌ హీరో సుమంత్‌.. ఫోటోలు వైరల్‌ | Sumanth Ashwin Weds Deepika Marriage Photos Goes Viral | Sakshi
Sakshi News home page

ఇంటివాడైన యంగ్‌ హీరో సుమంత్‌.. ఫోటోలు వైరల్‌

Feb 13 2021 7:11 PM | Updated on Feb 13 2021 7:45 PM

Sumanth Ashwin Weds Deepika Marriage Photos Goes Viral - Sakshi

ప్రముఖ నిర్మాత ఎమ్‌ఎస్‌ రాజు కుమారుడు, టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుమంత్‌ అశ్విన్‌ ఓ ఇంటివాడయ్యాడు. హైదరాబాద్ కు చెందిన దీపికతో అతని వివాహం నగర శివార్లలోని ఫామ్ హౌస్ లో ఇరు వర్గాల కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది.  కరోనా నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధువులు మాత్రమే ఈ వివాహ వేడుకకి హాజరయ్యారు. 

'తూనీగ తూనీగ' సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సుమంత్‌. ఆతర్వాత ‘కేరింత’, ‘లవర్స్’‌, ‘ప్రేమకథా చిత్రం-2’ సినిమాల్లో నటించాడు. తాజాగా సుమంత్‌ నటించిన ‘మా కథ’ మూవీ కూడా మార్చి 19న విడుదలకు సిద్దంగా ఉంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement