సూర్య 'కంగువ' ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే? | Suriya Kanguva Movie Trailer Telugu | Sakshi
Sakshi News home page

Kanguva Trailer: రెండు నెలల ముందే ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?

Published Mon, Aug 12 2024 1:06 PM | Last Updated on Mon, Aug 12 2024 1:30 PM

Suriya Kanguva Movie Trailer Telugu

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'కంగువ'. భారీ బడ్జెట్‌తో తీస్తున్న ఈ సినిమాని అక్టోబరు 10న దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు. అంటే థియేటర్లలో రావడానికి దాదాపు రెండు నెలల టైమ్ ఉంది. కానీ ఇప్పుడు ట్రైలర్‌ని రిలీజ్ చేసేశారు.

(ఇదీ చదవండి: చైతూ-శోభిత లవ్ స్టోరీ.. సీక్రెట్ బయటపెట్టిన శోభిత చెల్లి!)

హీరో సూర్య- డైరెక్టర్ శివ కాంబోలో తీసిన మూవీ 'కంగువ'. పోస్ట్ ప్రొడక్షన్ చివరి పనుల్లో ఉంది. త్వరలో ఫస్ట్ కాపీ సిద్ధం కానుంది. ఈ క్రమంలోనే రెండు నెలల ముందే బజ్ పెంచే ప్లాన్‌లో భాగంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. విజువల్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అన్నట్లు ఉన్నాయి. ఇక సూర్యతో పాటు హీరోయిన్‌గా దిశా పటానీ, విలన్‪‌గా బాబీ డియోల్ తమ యాక్టింగ్‌తో అంచనాలు పెంచేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా బాగుంది. 

(ఇదీ చదవండి: ఇది నిజంగా వింతే.. సినిమా కోసం కుక్కతో డబ్బింగ్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement