Tamannaah Bhatia Babli Bouncer Movie First Look Out, Check Release Details - Sakshi
Sakshi News home page

Tamannaah Bhatia Babli Bouncer: బౌన్సర్‌గా తమన్నా, డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే?

Published Wed, Jul 20 2022 6:36 PM | Last Updated on Wed, Jul 20 2022 7:18 PM

Tamannaah Bhatia Bably Bouncer First look Out - Sakshi

ప్రేక్షకులను అలరించేందుకు ఏ మాధ్యమమైనా సరే అంటోంది హీరోయిన్‌ తమన్నా. వెండితెర, బుల్లితెర, డిజిటల్‌ తెర.. కాదేదీ వినోదాన్ని అందించే సాధనం అంటూ అన్నింటా దూసుకుపోతోంది. ఇటీవలే ఎఫ్‌ 3తో వినోదాన్ని పంచిన ఈ బ్యూటీ తాజాగా బబ్లీ బౌన్సర్‌ మూవీ చేస్తోంది.

మధుర్‌ భండార్కర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి బుధవారం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో తమన్నా లేడీ బౌన్సర్‌గా నిల్చుంది. ఇక ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్‌ కానున్నట్లు ప్రకటించారు. హాట్‌స్టార్‌ సెప్టెంబర్‌ 23 నుంచి స్ట్రీమింగ్‌ అవుతున్నట్లు వెల్లడించారు.

చదవండి: హీరోయిన్‌తో సిద్దార్థ్‌ షికార్లు.. ఫొటోలు క్లిక్‌మనిపించినవారికి హీరో వార్నింగ్‌
చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు.. వెనక్కు తగ్గిన నారాయణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement