మాటల్లో చెప్పలేని భావాన్ని పాటల్లో మరింత చక్కగా ఆవిష్కరించే వీలుంటుంది. ప్రేమ, విషాదం, ఆనందం.. ఏ భావోద్వేగాన్ని అయినా పాటలో పలికించవచ్చు. ఆ పాట ట్యూన్ క్యాచీగా ఉంటే శ్రోతల అటెన్షన్‌ని క్యాచ్ చేస్తుంది. 2022లో జనవరి నుంచి డిసెంబర్ వరకు అలాంటి ‘క్యాచీ సాంగ్స్’ చాలా వచ్చాయి. ‘సాంగు భళా’ అంటూ ఆకట్టుకున్న బోలెడన్ని పాటల్లో కొన్ని ఈ విధంగా...
సినిమా | పాట | సంగీతం |
బంగార్రాజు | కళ్లకు కాటుక ఎట్టుకుని.. కాళ్లకు పట్టీలు కట్టుకుని... | అనూప్ రూబెన్స్ |
రౌడీ బాయ్స్ | బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే... | దేవిశ్రీ ప్రసాద్ |
గుడ్‌లక్ సఖి | రావే రావే సఖి.. మురిసే ముచ్చట్లకి... | దేవిశ్రీ ప్రసాద్ |
ఖిలాడీ | నీ లిప్పులోంచి దూసుకొచ్చే ఫ్లైయింగ్ కిస్... | దేవిశ్రీ ప్రసాద్ |
సెహరి | ఓ కలలా.. ఇన్నాల్లే నిన్ను దాచి లోకమే... | ప్రశాంత్ ఆర్. విహారి |
డీజే టిల్లు | లాలాగూడ అంబర్‌పేట మల్లేపల్లి మలక్‌పేట... | రామ్ మిర్యాల |
పటాసు పిల్లా... | ||
భీమ్లా నాయక్ | భీమ్లా నాయక్.. ఇరగదీసే ఈడి ఫైరు సల్లగుండ... | ఎస్. తమన్ |
ఆడవాళ్లు మీకు జోహార్లు | ఆడాళ్లు మీకు జోహార్లు... | దేవిశ్రీ ప్రసాద్ |
రాధేశ్యామ్ | నగుమోము తారలే.. తెగిరాలె నేలకే... | తమన్ |
ఆర్‌ఆర్‌ఆర్ | పొలంగట్టు దుమ్ములోన పోట్లగిత్త దూకినట్టు... | ఎంఎం కీరవాణి |
కొమురం భీముడో కొమురం భీముడో... | ||
ఆచార్య | సీమలు దూరని సిట్టడవికి సిరునవ్వొచ్చింది... | మణిశర్మ |
లాహే లాహే లాహే లాహే లాహే లాహే... | ||
సర్కారువారి పాట | వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి... | |
మ మ మహేశా... | ఎస్. తమన్ | |
ఎఫ్ 3 | అధ్యక్షా.. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా.. | దేవిశ్రీ ప్రసాద్ |
మేజర్ | నిన్నే కోరెనే.. నిన్నే కోరే.. | శ్రీచరణ్ పాకాల |
అంటే సుందరానికీ.. | చెంగుచాటు చేగువేరా... | |
ఎంత చిత్రం... | వివేక్ సాగర్ | |
షికారు | మనసు దారితప్పెనే... | శేఖర్ చంద్ర |
ది వారియర్ | నా పక్కకి నువ్వే వస్తే హార్ట్ బీటే స్పీడవుతుంది... | దేవిశ్రీ ప్రసాద్ |
బింబిసార | గుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైనం... | ఎంఎం కీరవాణి |
సీతారామం | ఇంతందం దారి మళ్లిందా భూమిపైకి చేరుకున్నదా... | |
ఓ సీతా వదలనిక తోడవుతా... | విశాల్ చంద్రశేఖర్ | |
మాచర్ల నియోజకవర్గం | మాచర్ల సెంటర్లో మాపటేల నేనొస్తే.. | మహతి స్వరసాగర్ |
గాడ్‌ఫాదర్ | తార్ మార్ తక్కర్ మార్.. | తమన్ |
జిన్నా | జారు మిఠాయో నా జారు మిఠాయ.. | అనూప్ రూబెన్స్ |
హిట్: ది సెకండ్ కేస్ | రానే వచ్చావ వానై నా కొరకే... | జాన్ స్టీవర్ట్ ఎడూరి |
ధమాకా | నిన్ను సూడ బుద్ధి అయితాంది రాజిగో... | భీమ్స్ సిసిరోలియో |
Comments
Please login to add a commentAdd a comment