Puneeth Rajkumar Rare And Unseen Images With His Father And Family - Sakshi
Sakshi News home page

Puneeth Rajkumar Photos: పునీత్‌ రాజ్‌కుమార్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోలు వైరల్‌

Published Sat, Oct 30 2021 9:12 AM | Last Updated on Sat, Oct 30 2021 2:51 PM

Throwbacks Of Puneeth Rajkumar And Dad Goes Viral on Social Media - Sakshi

Puneeth Rajkumar Family Images: కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ అక్టోబర్‌ 29న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణ వార్తతో క​ర్ణాటక మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఎంతో ఇండియాలో వివిధ సినీ పరిశ్రమల్లోని నటులు ఆయనకి నివాళి తెలిపారు. ఈ తరుణంలో పునీత్‌ పాత ఫోటోలు వైరల్‌గా మారాయి. అమ్మ, నాన్నతో ఫ్యామీలీతో ఆయన చిన్నప్పుటి పిక్స్‌ ఎలా ఉన్నాయో మీరు ఒకసారి చూడండి..

చదవండి: రాజ్‌కుమార్‌ ఫ్యామిలీకి ‘జిమ్‌’ గండం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement