
సాక్షి, ముంబై: బొద్దుగుమ్మలుగా అలరించిన స్టార్ హీరోయిన్లు ఇపుడు సన్నజాజి తీగల్లా మరింత మెరిసి పోతున్నారు. భారీ కసరత్తు, యోగాసనానలతో నాజూగ్గా, సెక్సీగా తయారవుతున్నారు. తాజాగా టాప్ హీరోయిన్ హన్సిక ఇన్‌స్టా పోస్ట్ సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే హన్సిక ప్రతిరోజూ ఫోటోలు వీడియోలతో అభిమానులను మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. సముద్ర తీరాన బాడీ మొత్తాన్ని అలవోకగా అలా వంచేస్తూ చేసిన యోగాసనం ఫోటోను హన్సిక్ షేర్ చేసింది. దీంతోఫ్యాన్స్ వావ్ అంటున్నారు.
తెలుగులో బొద్దుగుమ్మగా పాపులర్ అయిన హన్సిక పలు సూపర్ హిట్ చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నసంగతి తెలిసిందే. కాగా టాలీవుడ్ టాప్‌హీరోయిన్ సమంత, మహానటిలో బొద్దుగా మారిన కీర్తి సురేష్, క్రేజీ హీరోయిన్స్, పూజా హెగ్దే తదితర హీరోయిన్లు జిమ్‌లు, యోగా అంటూ బాడీ ఫిట్నెస్‌పై దృష్టి పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment