Srinu Vaitla: Tollywood Director Father Passed Away - Sakshi
Sakshi News home page

టాలీవుడ్ డైరెక్టర్‌ శ్రీనువైట్ల ఇంట విషాదం

Nov 28 2021 8:25 AM | Updated on Nov 28 2021 11:05 AM

Tollywood Director Srinu Vaitla Father Passed Away - Sakshi

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి వైట్ల కృష్ణారావు(83) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. తూర్పుగోదావరి జిల్లా కందులపాలెంలో నివసిస్తున్న కృష్ణారావు గత కొన్ని రోజులుగా వయోరిత్యా, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు శ్రీనువైట్లకు ఫోన్‌ చేసి సంతాపం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement