సరికొత్త కథనంతో వస్తోన్న దర్శిని.. లిరికల్ సాంగ్ రిలీజ్! | Tollywood Movie Darshini Video Song Released Today | Sakshi
Sakshi News home page

Darshini Movie: సరికొత్త కథనంతో వస్తోన్న దర్శిని.. లిరికల్ సాంగ్ రిలీజ్!

Published Wed, Feb 21 2024 6:32 PM | Last Updated on Thu, Feb 22 2024 10:40 AM

Tollywood Movie Darshini Video Song Released Today - Sakshi

వికాస్ జీకే, శాంతి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం దర్శిని. ఈ చిత్రానికి డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వం వహిస్తున్నారు. వీ4 సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై డాక్టర్‌ ఎల్‌వీ సూర్యం నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి  అందమా అనే సాంగ్‌ రిలీజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. 

ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ.. మేము అనుకున్నట్లు సినిమా అవుట్‌పుట్‌ వచ్చింది, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు.  కాగా.. ఈ సినిమాకి  నిజాని అంజన్ సంగీతం అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement