Tollywood Prince Mahesh Babu Twitter Followers Reached 13 Millions - Sakshi
Sakshi News home page

Mahesh Babu Twitter Followers: ట్విటర్‌లో ప్రిన్స్ అరుదైన రికార్డ్.. దక్షిణాది హీరోల్లోనే టాప్..!

Published Fri, Oct 28 2022 2:35 PM | Last Updated on Fri, Oct 28 2022 3:42 PM

Tollywood Prince Mahesh Babu Twitter Followers Reached 13 Millions - Sakshi

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు దక్షిణాదిన ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో అయితే ఆ క్రేజే వేరు. తాజాగా ప‍్రిన్స్ మహేశ్ బాబు అరుదైన ఫీట్ సాధించాడు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే హీరోకు ట్విటర్‌ ఫాలోవర్స్‌ సంఖ్య భారీగా పెరిగింది. ప్రిన్స్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య 13 మిలియన్లకు చేరింది. తాజాగా ఈ ఫీట్ వల్ల దక్షిణాదిన ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్న హీరోగా నిలిచాడు ప్రిన్స్. 

ఇటీవలే దీపావళి సందర్భంగా అభిమానులకు ప్రిన్స్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. తన కుమార్తె సితార క్లాసికల్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. మహేశ్ బాబుకు ఇన్‌స్టాలోనూ 9 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ట్విటర్‌లో ఫాలోవర్స్‌ 13 మిలియన్లకు చేరడంతో దక్షిణాదిలో టాప్ హీరోగా ఘనతను సొంతం చేసుకున్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement