టాలీవుడ్ సీనియర్ నిర్మాత కన్నుమూత | Tollywood Producer Jagarlamudi Radha Krishna Murthy Passed Away | Sakshi
Sakshi News home page

తెలుగు నిర్మాత మృతి.. నిర్మాతల మండలి సంతాపం

Published Sun, Oct 27 2024 10:41 AM | Last Updated on Sun, Oct 27 2024 11:16 AM

Tollywood Producer Jagarlamudi Radha Krishna Murthy Passed Away

టాలీవుడ్ నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి మరణించారు. 'వినాయక విజయం', 'ప్రతిబింబాలు' చిత్రాల్ని నిర్మించిన ఈయన ఆ తర్వాత మరే సినిమాలు చేసినట్లు లేరు. శనివారం రాత్రి బాపట్ల దగ్గరలోని కారంచేడులోని స్వగృహంలో మృతి చెందారు.

(ఇదీ చదవండి: చుట్టమల్లే పాట వీడియో సాంగ్‌ వచ్చేసింది..)

నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి మరణవార్తని చెప్పిన తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి.. సంతాపం వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ 8: నయని సేఫ్‌, మెహబూబ్‌ ఎలిమినేట్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement